Blogger Widgets

బుధవారం, సెప్టెంబర్ 02, 2020

డయాబెటిక్ స్పెషల్ హెల్దీ & టేస్టీ మసాలా కాకారకాయ క్రేకర్స్

బుధవారం, సెప్టెంబర్ 02, 2020

                    

యూటూబ్ లో మొదటిసారిగా

డయాబెటిక్ స్పెషల్ హెల్దీ & టేస్టీ మసాలా కాకారకాయ క్రేకర్స్



నేను తీయ్యగావుండే బిస్కేట్స్ కి బదులుగా ఆరోగ్యంగా వుండే క్రేకర్స్ చేద్దామని ఆలోచించి కాకరకాయతో చేసాను.  చాలా రుచికరంగా వచ్చాయి.  మీరు కూడాట్రై చేసి నాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.

సోమవారం, ఆగస్టు 31, 2020

పొట్లకాయ డయాబెటిక్ వారికి ఒక సూపర్ ఫుడ్ అని మీకు తెలుసా? Super food Snak...

సోమవారం, ఆగస్టు 31, 2020

                           

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు మనం పొట్లకాయ ఏరకంగా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.

ఆదివారం, ఆగస్టు 30, 2020

లో - కార్బ్ తవా పన్నీర్ టిక్కా

ఆదివారం, ఆగస్టు 30, 2020

                    

మనలో చాలామందికి పన్నీర్ టిక్కా అంటే రెష్టారెంట్ లోనే దొరుకుతుంది అనుకుంటాం. అలాంటి రిసిపీని మనం  ఇంట్లో నే సులువుగా రుచిగా మరియు  హెల్దీగా తయారుచేసుకుందాం. మరి ఎలాచేయాలో వీడియోలో చూసి మీరు చేసుకొని నాతో మీకు ఎలాకుదిరిందో మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి 

శనివారం, ఆగస్టు 29, 2020

షుగరున్నావారికి ఏ డ్రింక్ మంచిది- ఏ డ్రింక్ చెడ్డదబ్బా? Which drink is ...

శనివారం, ఆగస్టు 29, 2020

                             

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
షుగరున్నావారు డ్రింకులు త్రాగవచ్చా?
ఏ డ్రింక్ మంచిది- ఏ డ్రింక్ చెడ్డదబ్బా?....

ఈరోజు షుగరున్నవారు డ్రింక్స్ తాగచ్చా అన్న సందేహానికి సమాదానం చెప్పాను. ఎలాంటి డ్రింక్స్ డయాబెటిక్ వారు త్రాగవచ్చు అన్న ప్రశ్నకు సమాదానం మాట్లాడాను. మీరు వీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)