నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు చాలామంచి విషయంగురించి వీడియోచేసానండి. ప్రతీ మనిషి ఎదుర్కోనేవిషయమే. అదే జుట్టు వూడిపోటం గురించి. అసలు జుట్టు ఎందుకువూడిపోతుంది. దానికి ఏమేమి కారణాలు అయ్యివుండవచ్చో. ఈవీడియోలో మాట్లాడాను. మీరు ఈవీడియోలో చూడవచ్చు..నా వీడియోలు మీరు మొదటిసారి చూస్తూవుంటేకనుక మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.
ఈరోజు మన రిసిపి చాలా సులువైనది మరియు చాలా రుచికరమైనది అంతేకాదు ఆరోగ్యకరమైనది. మిక్స్డ్ వెజ్ టేస్టీ పాన్ కేక్. ఇందులో చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ వున్నాయి. పాన్ కేక్ లో గ్రుడ్డు వాడలేదు, మైదాకూడా వాడలేదు. చాలా టేస్టీగా వుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది బ్రేక్ ఫాస్ట్ గా కానీ, లంచ్ గా కానీ, స్నాక్ గా కానీ, డిన్నర్ గా కానీ తినవచ్చు. బరువుతగ్గాలి అనుకునేవారికి, షుగర్ వున్నవారికి, అందరికీ తినటానికి బాగుంటుంది. పిజ్జాకంటే చాలా బాగుంది. మీరు చేసుకుని మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.
తిన్న వెంటనే మళ్ళీ వెంటనే ఆకలేస్తుందా? (Feeling hungry after eating?)
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. మనలో కొందరికి తిన్నవెంటనే మళ్ళీ వెంటనే ఆకాలేస్తోంది ఎందుకు? ఇలాంటి ఫీలింగ్ ఎందుకు వస్తుంది. దానికి పరిష్కారం వుందా అన్నవిషయంమీద ఈరోజు వీడియో చూసి మీ అభిప్రాయం నాతో పంచుకోండి. నా వీడియో నచ్చితే వెంటనే మీరైతే సబ్స్క్రైబ్ చెసుకుని మీ స్నేహితులతో కూడా పంచుకోండి, లైక్ చేయండి అంతె .
నేను తీయ్యగావుండే బిస్కేట్స్ కి బదులుగా ఆరోగ్యంగా వుండే క్రేకర్స్ చేద్దామని ఆలోచించి కాకరకాయతో చేసాను. చాలా రుచికరంగా వచ్చాయి. మీరు కూడాట్రై చేసి నాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.