Blogger Widgets

సోమవారం, సెప్టెంబర్ 07, 2020

లోగ్లైసిమిక్ ఇండెక్స్ కల రుచికరమైన అరటి టిక్కి. ( Raw Banana Tikki)

సోమవారం, సెప్టెంబర్ 07, 2020

                           

లోగ్లైసిమిక్ ఇండెక్స్ కల రుచికరమైన అరటి టిక్కి.   ఈరోజు చాలా రుచికరమైన షుగరున్నవాళ్ళుకూడా హాయిగా తినగలిగే తగ్గువ గ్లైసిమిక్ ఇండెక్స్ కల అరటి టిక్కి రిసిపీ చేసానండి.  మీరుకూడా అరటిటిక్కి చేసుకుని రుచిని ఆశ్వాదించండిక.

ఆదివారం, సెప్టెంబర్ 06, 2020

జుట్టు ఊడటానికి డయాబెటిస్ ఒక కారణమా ?ఇంకా ఏమన్నా కారణమా?మరి జుట్టు ఊడకు...

ఆదివారం, సెప్టెంబర్ 06, 2020



నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు చాలామంచి విషయంగురించి వీడియోచేసానండి. ప్రతీ మనిషి ఎదుర్కోనేవిషయమే. అదే జుట్టు వూడిపోటం గురించి. అసలు జుట్టు ఎందుకువూడిపోతుంది. దానికి ఏమేమి కారణాలు అయ్యివుండవచ్చో. ఈవీడియోలో మాట్లాడాను. మీరు ఈవీడియోలో చూడవచ్చు..నా వీడియోలు మీరు మొదటిసారి చూస్తూవుంటేకనుక మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.

శనివారం, సెప్టెంబర్ 05, 2020

మిక్స్డ్ వెజ్ టేస్టీ పాన్ కేక్ - రుచిలో కేక (Mixed veg pancake ) No egg ...

శనివారం, సెప్టెంబర్ 05, 2020

                        

ఈరోజు మన రిసిపి చాలా సులువైనది మరియు చాలా రుచికరమైనది అంతేకాదు ఆరోగ్యకరమైనది.  మిక్స్డ్ వెజ్ టేస్టీ పాన్ కేక్.  ఇందులో చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ వున్నాయి. పాన్ కేక్ లో గ్రుడ్డు వాడలేదు, మైదాకూడా వాడలేదు. చాలా టేస్టీగా వుంది.  మీరు కూడా ట్రై చేయండి.  ఇది బ్రేక్ ఫాస్ట్ గా కానీ, లంచ్ గా కానీ, స్నాక్ గా కానీ, డిన్నర్ గా కానీ తినవచ్చు.  బరువుతగ్గాలి అనుకునేవారికి, షుగర్ వున్నవారికి, అందరికీ తినటానికి బాగుంటుంది.  పిజ్జాకంటే చాలా బాగుంది.  మీరు చేసుకుని మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2020

తిన్న వెంటనే మళ్ళీ వెంటనే ఆకలేస్తుందా? (Feeling hungry after eating?)

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2020

                

తిన్న వెంటనే మళ్ళీ వెంటనే ఆకలేస్తుందా? (Feeling hungry after eating?)



నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. మనలో కొందరికి తిన్నవెంటనే మళ్ళీ వెంటనే ఆకాలేస్తోంది ఎందుకు? ఇలాంటి ఫీలింగ్ ఎందుకు వస్తుంది.  దానికి పరిష్కారం వుందా అన్నవిషయంమీద ఈరోజు వీడియో చూసి మీ అభిప్రాయం నాతో పంచుకోండి.   నా వీడియో నచ్చితే వెంటనే మీరైతే  సబ్స్క్రైబ్ చెసుకుని మీ స్నేహితులతో కూడా పంచుకోండి, లైక్ చేయండి అంతె .

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)