ఆకలి లేనివారికి ఆకలి కల్పించే కాకరకాయ కరివేపాకు కారంపొడి.
మనలో చాలామందికి ఒక్కొక్కసారి ఏమి తినాలి అనిపించదు. ఆకలిగా వుండదు. ఒక్కక్కసారి ఎమి వండుకుని తినలేనిపరిస్థితి వుంటుంది. అలాంటప్పుడు ఈ కాకరకాయ కరివేపాకు పొడి తో తింటే బలేవుంటుంది. కావాలంటేమీరు ట్రై చేసి చూడండి.మీరు తిని చూసి మీకెలా అనిపంచిందో మీ అభిప్రాయాన్ని నాతోపంచుకోండి.
ఈరోజు చాలామంచి విషయంగురించి వీడియోచేసానండి. ప్రతీ మనిషి ఎదుర్కోనేవిషయమే. అదే జుట్టు వూడిపోటం గురించి. అసలు జుట్టు ఎందుకువూడిపోతుంది. దానికి ఏమేమి కారణాలు అయ్యివుండవచ్చో. ఈవీడియోలో మాట్లాడాను. మీరు ఈవీడియోలో చూడవచ్చు..నా వీడియోలు మీరు మొదటిసారి చూస్తూవుంటేకనుక మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.