Blogger Widgets

ఆదివారం, సెప్టెంబర్ 13, 2020

జొన్నరవ్వతో స్పెషల్ స్పాట్ ఇడ్లి (Jowar ravva spot idli)

ఆదివారం, సెప్టెంబర్ 13, 2020

                      

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు చాలా ప్రత్యేకమైన రుచికరమైన ఆరోగ్యకరమైన స్పాట్ ఇడ్లీ చేసాను. మీరు కూడా చూసి చేసుకొని ఎలావుందో నాతో మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.

శనివారం, సెప్టెంబర్ 12, 2020

ఆరోగ్యసిరి ఉసిరి (AMLA)

శనివారం, సెప్టెంబర్ 12, 2020

                     

ఆరోగ్యసిరి ఉసిరి అన్నవిషయం మీద ఈరోజు వీడియో చేసానండి.  ఉసిరి వల్ల మనకి కలిగే ఉపయోగాలన్నీ చెప్పానండి.  మీరు ఈవీడియో చూసి ఉసిరి ఉపయోగాలు తెలుసుకుని మీ డైట్ లో ఉసిరి చేర్చుకోండి.  మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.

శుక్రవారం, సెప్టెంబర్ 11, 2020

ఆరోగ్యభాగ్యం కలిగించే ఆకాకరకాయల కారం

శుక్రవారం, సెప్టెంబర్ 11, 2020

                            

మనకి వర్షాకాలంలో మాత్రమే దొరికే ఆరోగ్యానికి మంచిది అయిన సీజనల్ గా దొరికే బోడ కాకరకాయల కారం చాలాబాగుంది.  మీరుకూడా చేసుకుని తిని ఎలావుందో నాతో చెప్పండి మరి.

గురువారం, సెప్టెంబర్ 10, 2020

చర్మ సమస్యలు దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. పరిష్కారాలు

గురువారం, సెప్టెంబర్ 10, 2020

                   

చర్మ సమస్యలు దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.

పరిష్కారాలు అన్నవిషయం మీద ఈరోజు వీడియో చేసానండి.  మీరు ఈవీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)