నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. ఈరోజు మధుమేహులకు చాలా ముఖ్యమైన విషయం పై వీడియో చేసానండి. ప్రయాణ సమయంలో
మధుమేహులతో ఎప్పుడూ ఉండవలసిన ఎమర్జన్సీ కిట్
అసలు ఆ కిట్ లో ఏముండాలి?
అన్నవిషయం గురించి ఈరోజు వీడియో చేసాను. మీరందరు ఈవీడియో చూసి ఫాలో అవ్వండి మరి
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_challenger123/
http://laharicom.blogspot.com/
బుధవారం, సెప్టెంబర్ 23, 2020
మంగళవారం, సెప్టెంబర్ 22, 2020
హెల్దీ తవా పనీర్ లాలీపాప్
మంగళవారం, సెప్టెంబర్ 22, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
హెల్దీ తవా పనీర్ లాలీపాప్.
ఈరోజు రిసిపీ చాలా ఆరోగ్యకరమైనది మరియు అందరికీ చాలా ఇస్టమైనది. నూనెలో డీప్ ఫ్రై చేయలేదు. అలాగే చాలా రుచికరంగా వుంది. మీరు కూడా ట్రై చేయండి.
నా చానల్ ని వీటిలో కూడా ఫాలో అవ్వచ్చు
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_challenger123/
.
సోమవారం, సెప్టెంబర్ 21, 2020
అవకాడో తినటంవల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే
సోమవారం, సెప్టెంబర్ 21, 2020
అవకాడో తినటంవల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే తినకుండా వుండలేరు.
ఆదివారం, సెప్టెంబర్ 20, 2020
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
