నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
మధుమేహులకు అమృతం ఈ కలోంజి.
కలోంజి గురించి ఎంతమందికి తెలుసండి. ఇవి ఆరోగ్యానికి ఏరకంగా వుపయొగపడుతుంది. కలోంజి చూడటానికి చిన్నగా వున్నా వుపయొగాలు అపరిమితం. అవన్నీ ఎమిటో ఈవీడియోలో చెప్పాను. మీరు పూర్తిగా చూసి మీకు అవసరమైతే మీ డైట్ లో వాడుకోండి మరి
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
(Diabetic friendly charcoal jalebi)
ఈరోజు యూటూబ్ లో మొదటిసారిగా ఆరోగ్యకరమైన జిలేబి చెసానండి. ఈ జిలేబికి కలర్ కోసం చార్ కోల్ ని ఉపయొగించాను. ఇది కలర్ కోసం మాత్రమే కాదు మన శరీరంలో నిర్విషీకరణ కి ఎంతో ఉపయొగపడతాయి. మామూలు జిలేబికి వాడేవి మైదా మరియు పంచదార వాడలేదు. మరి ఇంకేం వాడానో తెలుసుకోవాలనుకుంటున్నారా ఐతే ఈ వీడియో పూర్తిగా చూడవలసిందే. మరి మీరు పూరిగా చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి .
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
