నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
జామకాయ అందరికీ అందుబాటులో ఉండే పండు దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయొజనాలు వున్నాయి. జామకాయలు మనకి అన్ని సీజన్ లో అందుబాటులో ఉంటాయి. ఆంతేకాక ఇవి తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. జామకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల వల్ల జామని సూపర్ ఫ్రూట్ గా అని చెప్పొచ్చు.
మరి జామ ఖజానాలో ఏమేమి వున్నాయో తెలుసుకోండి ఈవీడియో చూసి.
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
బుధవారం, అక్టోబర్ 07, 2020
మంగళవారం, అక్టోబర్ 06, 2020
స్మార్ట్ రిసిపి ఇమ్యున్ బూస్టర్ ఉసిరికాయ రసం (Usiri Rasam)
మంగళవారం, అక్టోబర్ 06, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ (Diabetic Challenger) కి స్వాగతం.
సాధారణంగా మన భారతీయుల (Indian) వంటలలో (cooking) రసం కానీ చారు కానీ సాంబార్ కానీ పులుసు కానీ పచ్చిపులుసు లలో ఎదో ఒకటి వుండవలసిందే. అందులో రసం ఒకటి కదా. అందరికి అల్లం రసం,వెల్లుల్లి రసం ఇలా చాలా రకాలు తయారు చేసుకుంటారు కదా. ఈరోజు మనం శీతాకాలం వచ్చింది కదా ఉసిరి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఉసిరికాయ రసం (Amla rasam)చేసుకుందాం. ఇది చాలా రుచిగా వుంటుంది. మీరు కూడా ట్రై చేయండి మరి.
ఆరోగ్యసిరి ఉసిరి (AMLA)
https://youtu.be/yLj1mxVv828?list=PL-WolnMSMVztktMZP3Veb7eVQZmMb4d4i
Follow me
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_challenger123/
http://laharicom.blogspot.com/
సోమవారం, అక్టోబర్ 05, 2020
మధుమేహులు దుంపలు తినకూడదు అంటారు.మరి స్వీట్ పొటాటో తినచ్చా! ��Sweet potato
సోమవారం, అక్టోబర్ 05, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
మధుమేహులు దుంపలు తినకూడదు అంటారు.
మరి తనపేరులోనే స్వీట్ వున్న స్వీట్ పొటాటో తినచ్చా!
తింటే ఎలా ఎంత తినాలి?
దీనినే చిలకడ దుంప అనికూడా అంటారు. ఇది పొషకాలతో నిండి వుంటుంది. అలాంటి దుంపగురించి ఈరోజు తెలుసుకుందాం.
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
ఆదివారం, అక్టోబర్ 04, 2020
బుల్లెట్ట్ ప్రూఫ్ కాఫి (Bulletproof coffee)
ఆదివారం, అక్టోబర్ 04, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ప్రొద్దునే కాఫీ తాగాలనిపించే వారికోసం బరువు తగ్గాలి ఆరోగ్యంగా వుండాలి అనుకునేవారికోసమే ఈ బుల్లెట్ట్ ప్రూఫ్ కాఫి. (Bulletproof coffee)
కాఫీ తాగితే బరువు తగ్గుతారనే ప్రశ్నవుంది అందరికీ అయితే, అది నిజమే. కాఫీ తాగడం వల్ల తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. తద్వారా బరువు తగ్గుతారు. మరి అలాంటి బుల్లెట్ ప్రూఫ్ కాఫీని Bulletproof coffee తయారుచేసుకుందాం. తాగిచూద్దామ్మా మరి
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కి దాల్చిన చెక్క కూడా వాడుకున్నాం.
దాల్చిన చెక్క రక్తంలో చక్కెరను నియంత్రించగలదా? ( Can Cinnamon Regulate Blood sugar?)
https://youtu.be/ZMc-nQV5dyQ
Follow me:
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_challenger123/
http://laharicom.blogspot.com/
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)