నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
అరటిదూటలోని(banana stem) అధ్బుతమైన విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యముకలగక మానదు. మరి ఆ విషయాలు ఏమిటో ఈ వీడియోలో వున్నాయి. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.
And also plz watch video about Raw banana
https://youtu.be/egCiWEipsUU
It would not be surprising to know the wonderful things in a banana stem. And what are those things are in this video. Watch this video and share your opinion with me.
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
శుక్రవారం, అక్టోబర్ 09, 2020
గురువారం, అక్టోబర్ 08, 2020
రెడ్ పోహా సెట్ దోస ( Instant red poha set dosa)
గురువారం, అక్టోబర్ 08, 2020
Please watch: "మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకుడదు? ఎలా తినాలి మరి 🍚 "
https://www.youtube.com/watch?v=g98zD... --~--
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ప్రొద్దున్నే అల్పాహారానికి మీరు ముందురోజు ఏమీ ఆలోచించుకోలేదా. అలాంటివారికోసం అతిసులువుగా తొందరగా షుగర్ పేషెంట్స్ కూడా మంచిదైన టిఫిన్ రెడ్ పోహాతో సెట్ దోస ( Instant red poha set dosa) చేసుకోవచ్చు అది ఎలాచేసుకోవాలో ఈ వీడియోలొ చూడండి మరి.https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
.
బుధవారం, అక్టోబర్ 07, 2020
మధుమేహులకు జామకాయ పోషకాల ఖజానా ( guava)
బుధవారం, అక్టోబర్ 07, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
జామకాయ అందరికీ అందుబాటులో ఉండే పండు దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయొజనాలు వున్నాయి. జామకాయలు మనకి అన్ని సీజన్ లో అందుబాటులో ఉంటాయి. ఆంతేకాక ఇవి తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. జామకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల వల్ల జామని సూపర్ ఫ్రూట్ గా అని చెప్పొచ్చు.
మరి జామ ఖజానాలో ఏమేమి వున్నాయో తెలుసుకోండి ఈవీడియో చూసి.
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
మంగళవారం, అక్టోబర్ 06, 2020
స్మార్ట్ రిసిపి ఇమ్యున్ బూస్టర్ ఉసిరికాయ రసం (Usiri Rasam)
మంగళవారం, అక్టోబర్ 06, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ (Diabetic Challenger) కి స్వాగతం.
సాధారణంగా మన భారతీయుల (Indian) వంటలలో (cooking) రసం కానీ చారు కానీ సాంబార్ కానీ పులుసు కానీ పచ్చిపులుసు లలో ఎదో ఒకటి వుండవలసిందే. అందులో రసం ఒకటి కదా. అందరికి అల్లం రసం,వెల్లుల్లి రసం ఇలా చాలా రకాలు తయారు చేసుకుంటారు కదా. ఈరోజు మనం శీతాకాలం వచ్చింది కదా ఉసిరి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఉసిరికాయ రసం (Amla rasam)చేసుకుందాం. ఇది చాలా రుచిగా వుంటుంది. మీరు కూడా ట్రై చేయండి మరి.
ఆరోగ్యసిరి ఉసిరి (AMLA)
https://youtu.be/yLj1mxVv828?list=PL-WolnMSMVztktMZP3Veb7eVQZmMb4d4i
Follow me
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_challenger123/
http://laharicom.blogspot.com/
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
