నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
5వరోజు(5th day) లలితాత్రిపురసుందరికి (Lalithatripurasundari) సామవడ ( Sama Wada) నైవేద్యంగా సమర్పిద్దాం
శరన్నవరాత్రులలో ఐదవరోజు అమ్మవారు మనకు లలితాత్రిపురసుందరిదేవి గా సాక్షాత్కారం ఇస్తారు. లలితాదేవికి సాధారణంగా మినపగార్లు లేదా పెసర్లగార్లు లేదా మసాలాగార్లు చేస్తూవుంటారు. నేను సామలు తో గార్లుచేసాను. అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం అమ్మవారి ఆశ్శిస్సులు అందుకుందాం.
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
శుక్రవారం, అక్టోబర్ 16, 2020
గురువారం, అక్టోబర్ 15, 2020
4వరోజు అన్నపూర్ణాదేవికి నైవేద్యం గా బ్రౌన్ రైస్ కోకోనట్ రైస్ annapurna p...
గురువారం, అక్టోబర్ 15, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
శరన్నవరాత్రులలో 4వరోజు(4 th day) అమ్మవారు మనకు అన్నపూర్ణగా (Annapurna)దర్శనం ఇస్తారు. మరి అమ్మవారికి కొబ్బరన్నం(coconut rice) నివేధనగా(Prasadam) సమర్పిస్తారు. ఐతే మనం మధుమేహులు(diabetics) కూడా తినగలిగే బ్రౌన్ రైస్(brown rice) తో కొబ్బరి అన్నం తయారు చేసి అమ్మవారికి సమర్పిద్దాం . అమ్మవారి ఆశ్శిస్సులు అందుకుందాం.
YOU CAN ALSO FOLLOW ME ON:
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_challenger123/
http://laharicom.blogspot.com/
బుధవారం, అక్టోబర్ 14, 2020
3వ రోజు గాయత్రిమాత కు నివేధనగ ఆరోగ్యప్రధమైన రుచికరమైన రెడ్ పోహా పులిహోర ...
బుధవారం, అక్టోబర్ 14, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
3వ రోజు గాయత్రిమాత కు నివేధనగ ఆరోగ్యప్రధమైన రుచికరమైన రెడ్ పోహా పులిహోర (Red Poha Pulihora)
శరన్నవరాత్రులలో 3వరోజు అమ్మవారు మనకు గాయత్రిమాతగా Gayathri matha దర్శనం ఇస్తారు కదా. మరి అమ్మవారికి పులిహోర నివేధనగా సమర్పిస్తారు. మనం రెడ్ పోహాతో పులిహోర చేసి సమర్పిద్దాం అమ్మ ఆశ్శిస్సులు అందుకుందాం.
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
3వ రోజు గాయత్రిమాత కు నివేధనగ ఆరోగ్యప్రధమైన రుచికరమైన రెడ్ పోహా పులిహోర ...
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
3వ రోజు గాయత్రిమాత కు నివేధనగ ఆరోగ్యప్రధమైన రుచికరమైన రెడ్ పోహా పులిహోర (Red Poha Pulihora)
శరన్నవరాత్రులలో 3వరోజు అమ్మవారు మనకు గాయత్రిమాతగా Gayathri matha దర్శనం ఇస్తారు కదా. మరి అమ్మవారికి పులిహోర నివేధనగా సమర్పిస్తారు. మనం రెడ్ పోహాతో పులిహోర చేసి సమర్పిద్దాం అమ్మ ఆశ్శిస్సులు అందుకుందాం.
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)