నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ (Diabetic challenger) కి స్వాగతం.
రెడ్ రైస్ (Red Rice) బ్లడ్ షుగర్ (blood sugar)ను తగ్గించే లక్షణాలు చాలా అధికంగా ఉన్నాయి. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ (Insulin)బాగా ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి అవ్వటం వల్ల షుగర్ వ్యాధి (Diabetes)వల్ల వచ్చే సమస్యలు వుండవు. అందువల్ల డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే రెడ్ రైస్ కి మారటం మంచిది.
రెడ్ రైస్ వల్ల కలిగే వుపయోగాలు ఇంకాచాలావున్నాయి అవి ఏమిటో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి. (Red rice uses )
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_ch...
http://laharicom.blogspot.com/