అమ్మమ్మతో చాలెంజ్ చేసాను. అప్పటికప్పుడు చేసుకునే నూనెమాగాయి. అదికూడా నిలవ వుండాలి అని. మరి ఎలా చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి
#Secrets... WATCH Till The End! జీవితమే ఒక వైకుంఠపాళినిజం తెలుసుకో భాయి!
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం.
జీవితమే ఒక వైకుంఠపాళి
నిజం తెలుసుకో భాయి!
ఎగరేసే నిచ్చెనలే కాదు
పడదోసే పాములు ఉంటాయి
చిరునవ్వులతో విషవలయాలను
ఛేదించి ముందుకు పోవోయి.
అన్నాడు ఒక కవి అది ఎలాగో ఈ ఆటలో తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ మిస్స్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
Hi all welcome to our channel Ammamma tho nenu. Today we are here with new video which is useful for kids even adults with several interesting facts about the game and also secrets of life.