నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. ఎక్కువ పోషకాలు కలిగి పిల్లలకు చాలా ఇష్టమైన్ స్నాక్ , తక్కువ సమయంలోనే మంచి రుచికరమైన స్నాక్ . అవేమిటో అనుకుంటున్నారా పప్పుచెక్కలు. అవి ఎలా చేయాలో అమ్మమ్మని అడిగి తెలుసుకుందామా. మరి రండి
మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
అమ్మమ్మతో చాలెంజ్ చేసాను. అప్పటికప్పుడు చేసుకునే నూనెమాగాయి. అదికూడా నిలవ వుండాలి అని. మరి ఎలా చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి