నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం.
పిల్లల ఆల్టైం ఫేవరెట్ స్వీటిష్ మెంతి ఆవకాయ. Specially Sun Dried Menthi Aavakaaya. మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.