ఈ బెల్లం ఆవకాయ గురించి చెప్పటానికి మాటలుండవ్ . కేవలం చేసుకుని తినటమే. అంతబాగుంటుంది. సాంప్రదాయ పద్దతిలో తీ- తీయ్యని బెల్లం ఆవకాయ రిసిపీ మీకోసం ఈ రోజు పోష్ట్ రాబోతోంది. చూసి ఎలా వుందో చెప్పండి ప్లీజ్.
బెల్లం ఆవకాయ గురించి చెప్పటానికి మాటల్లేవ్ . కేవలం చేసుకుని తినటమే.
