రాఖి పండగ ఎప్పుడు ఎలా జరుపుకోవాలి?
ఈ పండగ వెనకాల కధలు కమామిషులు?
రాఖీ పండగ అయిపోయాక రాఖీ ని ఏమి చేయాలి
జంద్యాల పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి
రాఖి పండగ విషయాల సమాహారం అమ్మమ్మ తో నేను లో
"యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల" అనే శ్లోకాన్ని చదివి రాఖీ కట్టాలి.