Humble Request for All :
Kindly put a pot full of water in the balcony for birds to protect them in hot summer.
If your house is a row house type, request to do the same for animals.
We must protect our birds & animals, those who can’t speak their troubles.
Thank You .
శ్రీవైష్ణవీ,
రిప్లయితొలగించండిమంచి మాట చెప్పావు తల్లీ. తప్పకుండా ఇవేళ్టి నుంచీ అలాగే పెడతాను.
It is really mice idea.
రిప్లయితొలగించండిmice idea ??
తొలగించండిnice & wonderful lahari :-)
రిప్లయితొలగించండిబాగా చెప్పావు - అలాగే .
రిప్లయితొలగించండిమరి లోగిలిలో దీన్ని పెట్టి తొలగించావేమిటి !
good message talli
రిప్లయితొలగించండిచాలా మంచి సూచన అమ్మా. మేము మా ఇంటి ముందు ఓ బకెట్ లో నీళ్ళు పెడుతుంాము. ఆవులు వస్తే కాస్త దప్పిక తీర్చుకుంటాయని.
రిప్లయితొలగించండిఆ పెదవిపై విరిసే చిరునవ్వు కుసుమం ....
రిప్లయితొలగించండికనులలో మెరిసే లేత సోయగం ...
మనసులో ఉపొంగే సంతోసం ..
నడకలో కదిలో విశ్వాసం ...
చెప్పకనే చెపుతున్నది విషయం ....
నేటి విశేసం ... నీ జన్మదినం .....
వైషు నీకు నా జన్మదిన శుభాకాంక్ష్యలు
hello dear vaishu talli nuvvu elagi meri eno potinarojulu jarupukovalani mansporthi ga ashirvadisthunanu amma
రిప్లయితొలగించండినా proposal అందరికీ నచ్చినందుకు thanks. మరి ఆచరిస్తున్నారా.
రిప్లయితొలగించండి