ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి.1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది.
నేడు ఝాన్సీ రాణి పుట్టినదినము. ఝాన్సీ లక్ష్మి అసలు పేరు మనికర్ణిక. కాశిలో జన్మించింది. మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబా లకు జన్మించింది ఝాన్సి. ఝాన్సి లక్ష్మి స్వాతంత్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నవీరనారి. రాణి 1858, జూన్ 17 వ తేదీన గ్వాలియర్ యుద్ధం లో మరణించింది. ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.
అలాంటి ఝాన్సి లక్ష్మీబాయిని గుర్తుచేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా వున్నది.
అమ్మాయి నెను నీకు మల్లేనె చిన్నతనం లో లక్ష్మి భాయి గురించి చదివాను అంతకు మించి చరిత్ర పుస్తకాలు చదవలేదు ఆమె వీర వనిత, మంచి పాలకురాలై ఉండవచు. మహిళ సాదికారత విషయం లో ఆమె అభినంద నీయురాలె కాని, ఆవిడ బ్రిటేష్ వారి మీద దత్తత స్వీకారచట్టం విషయం లో వ్యతిరేకించింది . అప్పటివరకు ఆమె తన ఝాన్సి రాజ్యనికె పరిమిత మైంది. తరువాత బ్రిటీష్ వారి ప్రభల్యాన్ని తగ్గించతాని మాత్రమే అప్పటి సంస్తాదీసులంతా బ్రిటీష్ వారి మీద తిరుగుబాటు చేసారె గాని భారతదెశ విముక్తి వారి ప్రదాన అజెండా కాదు . వారిలో అనేక విబేదాలున్నయి. అందువల్లనె ఆ తిరుగుబాటు విఫలమైంది.
రిప్లయితొలగించండిజీ తెలుగు లో సాయంత్రం 6.30 PM నుండి 7.00 PM వరకు వచ్చే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి డైలీ సీరియల్ వస్తుంది, చాలా బాగుంది, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసుకొనే వాళ్ళు చూడవచ్చు.
రిప్లయితొలగించండిLife is not same always am looking for a settlement.
రిప్లయితొలగించండిbe happy and let every one be happy understand god and his actions...