John Gutenberg అసలు పేరు Johannes Gensfleisch zur Laden zum Gutenberg (c. 1398 – February 3, 1468)
జర్మన్ బంగారం వస్తువులు తయారు చేసే వారి కుటుంబంలో జన్మించాడు గుఠన్బర్గ్. మనకు అcచు యంత్రమును పరిచయం చేసిన వ్యక్తి ఈయన. గుటన్బర్గ్ కదిలే టైప్ ప్రిన్టర్ ను కనుక్కొన్నరు. మనకు పుస్తకాలు ప్రిన్ట్ చెసుకోనెవిదంగా తయారు చేసారు. మనకు ఆదునికకు దారి చూపారు అనుకోటంలో తప్పులేదు.
గుఠన్బెర్గ్ మొట్టమొదటి యూరోపియన్ కదిలే టైప్ ప్రిన్టర్ ను ఉపయోగించాఢు ఇంచుమించు 1439 వ సంవత్సరంలో కావచ్చు. గుటన్బర్గ్ అచ్చుయంత్రం కనుక్కోకముందునుండి అచ్చులు వేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో ఆయిల్ ప్రిన్ట్, వుడ్ ప్రిన్ట్,అద్దకం వంటివి మొదలు పెట్టారు అప్పటివారు.
గుటన్బర్గ్ కనుక్కొన్నది ఆదునికమైనది. అలాంటి గుఠన్బెర్గ్ తలచుకున్నందుకు సంతోషిస్తున్నాను.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.