మనకు Ice Cream బాగా గుర్తుకు వచ్చేది వేసవి కాలంలో కదండి. నాలాంటి వారికి అయితే ఎప్పుడైనా ఇష్టమే. బాగా వాతావరణం వేడిగా వున్నప్పుడు చల్లచల్ల గా తినాలనిపిస్తుంది. Ice Cream పిల్లలకే కాదు పెద్దవారికి కూడా ఇష్టమే. అలాంటి Ice Creams చాలా రకాలు వుంటాయి. ఇలాంటి Ice Cream Day ఈ ఆదివారం జరుపుకుంటున్నారు. అసలు మొట్టమొదట Ronald Reagan జూలైలో వచ్చే మూడవ ఆదివారం జరుపుకోవాలని ప్రకటించారు.
Ice cream లో పోషక విలువలు కూడావున్నాయి. కొంచెం ఎక్కువ పంచదార, మరియు పాలు తో ఆరోగ్యకరమైన్ విటమిన్స్ వాడతారు. ఇందులో calcium శాతం ఎక్కువ వుంటుంది.
Charles E. Minches of St. Louis, Missouri గారు మొట్టమొదట తయారుచెసారు. దానిని On July 23, 1904 లో World's Fair in St. Louis, లో అతను పస్ట్రీ కోన్ లో రెండు స్కూప్స్ పెట్టి మొట్టమొదటి Ice Cream Cone ను పరిచయంచేసారు. దానిని మొట్టమొదట Italo Marchiony of New York City filed లో పేటెంట్ తీసుకుని అప్పుడు Ice Cream Fair ఏర్పాటు చేసారు. అతను మొట్టమొదట lemon Ice Cream ను అమ్మటానికి వాడారు.
మరలా Ice Cream Day ను December 13 న జరుపుకుంటారు. మనం Ice Cream తింటూ చాలా సంతోషిస్తాం కదా మరి ఆలాంటి Ice Cream గురిచి తెలుసుకుంటున్నందుకు నాకు చాలా Happy గా వుంది.
So enjoy with Ice Cream, and I wish you happy Ice Cream Day. Thank you.
Chaala bagundi Vaishnavi nee post about ICECREAM.....keep posting more....God Bless You.
రిప్లయితొలగించండి