నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
మనలో చాలామందిలో ఒక డౌట్ వుంటుంది .
మధుమేహులు(diabetics) కొబ్బరి నీరు(coconut water) త్రాగవచ్చా?
త్రాగితే ఎప్పుడు త్రాగవచ్చు ఎంత త్రాగచ్చు
అసలు ఈ కొబ్బరి నీటిలో ఏముంది ?
అలాంటి డౌట్స్ కి ఈవీడియోలో సమాదానం దొరుకుతుంది అనుకుంటున్నాను.
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. అవకాడో కనాపీస్ చాట్ (Avocado Canapes Chat)😋
చాట్ అంటే ఎవరికి ఇష్టం వుండదండీ. వర్షాకాలంలో చాట్ తినాలనిపిస్తుంది కదాండీ. ఈరోజు నేను ఒక నూనె వాడకుండా ఫైర్ వాడకుండా ఒక మంచి చాట్ చేసానండి. ఈ చాట్ చాలా రుచిగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.మీకు కచ్చితంగా నచ్చుతుంది.
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
మధుమేహులకు అమృతం ఈ కలోంజి.
కలోంజి గురించి ఎంతమందికి తెలుసండి. ఇవి ఆరోగ్యానికి ఏరకంగా వుపయొగపడుతుంది. కలోంజి చూడటానికి చిన్నగా వున్నా వుపయొగాలు అపరిమితం. అవన్నీ ఎమిటో ఈవీడియోలో చెప్పాను. మీరు పూర్తిగా చూసి మీకు అవసరమైతే మీ డైట్ లో వాడుకోండి మరి
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు ఎక్కువ ఫైబర్ కలిగివున్న బేబికార్న్ వ్రేప్ బన్ చేసాను. ఈ వ్రేప్ బన్ లో రాగి పిండి, గోదుమ పిండిని వుపయోగించాను. చాలా సులువుగా ఆరోగ్యకరమైన బేకరీలో కూడా దొరకని బన్ ఇది. మరి మీరు ట్రై చేయండి.
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_challenger123/
http://laharicom.blogspot.com/
-~-~~-~~~-~~-~-
Please watch: "మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకుడదు? ఎలా తినాలి మరి 🍚 "
https://www.youtube.com/watch?v=g98zDc02P84
-~-~~-~~~-~~-~-
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు మన వీడియోలో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడానండి. అదేమిటంటే
మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకూడదు.
తినాలి అనుకుంటే ఎలా వండుకు తింటేమంచిది.
అసలు ఏ రైస్ తింటే మంచిది.
ఇంకా చాలా టిప్స్ తో ఆరోగ్య విలువలుతో ఎన్నోవిషయాలు చెప్పాను. ఈవీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి మరి.
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
(Diabetic friendly charcoal jalebi)
ఈరోజు యూటూబ్ లో మొదటిసారిగా ఆరోగ్యకరమైన జిలేబి చెసానండి. ఈ జిలేబికి కలర్ కోసం చార్ కోల్ ని ఉపయొగించాను. ఇది కలర్ కోసం మాత్రమే కాదు మన శరీరంలో నిర్విషీకరణ కి ఎంతో ఉపయొగపడతాయి. మామూలు జిలేబికి వాడేవి మైదా మరియు పంచదార వాడలేదు. మరి ఇంకేం వాడానో తెలుసుకోవాలనుకుంటున్నారా ఐతే ఈ వీడియో పూర్తిగా చూడవలసిందే. మరి మీరు పూరిగా చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి . https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. ఈరోజు మధుమేహులకు చాలా ముఖ్యమైన విషయం పై వీడియో చేసానండి. ప్రయాణ సమయంలో మధుమేహులతో ఎప్పుడూ ఉండవలసిన ఎమర్జన్సీ కిట్ అసలు ఆ కిట్ లో ఏముండాలి? అన్నవిషయం గురించి ఈరోజు వీడియో చేసాను. మీరందరు ఈవీడియో చూసి ఫాలో అవ్వండి మరి
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
హెల్దీ తవా పనీర్ లాలీపాప్.
ఈరోజు రిసిపీ చాలా ఆరోగ్యకరమైనది మరియు అందరికీ చాలా ఇస్టమైనది. నూనెలో డీప్ ఫ్రై చేయలేదు. అలాగే చాలా రుచికరంగా వుంది. మీరు కూడా ట్రై చేయండి.
నా చానల్ ని వీటిలో కూడా ఫాలో అవ్వచ్చు
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_challenger123/
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
సరిగ్గా 300 వ్యాధులకు చెక్ పెట్టే అమృతవర్షిణి మునగాకు నువ్వూలపొడి ఫ్రై..
ఈరోజు వీడియో లో మునగాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వివరించి రెసిపీ కూడా చేసానండి. మీరు కూడా చేసుకుని మీ ఆరోగ్యానికి మెరుగులు పెంచుకోండి.
ఇప్పటివరకు నా చానల్ ఎవరైతే Subscribe చేసుకోలేదో వారందరు చేసుకోండి.
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. ఈ వీడియో లో నేను ఎప్పుడు షుగర్ టెస్ట్ అన్నది చేసుకోవాలి ఇంకా సులువుగా షుగర్ టెస్ట్ అన్నది ఇంట్లో ఎలా చేసుకోవాలి అన విషయం ఈ వీడియో చివరిన చెప్పాను అందుకు స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీ అభిప్రాయం నాతో పంచుకోండి .
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు చాలా ప్రత్యేకమైన రుచికరమైన ఆరోగ్యకరమైన స్పాట్ ఇడ్లీ చేసాను. మీరు కూడా చూసి చేసుకొని ఎలావుందో నాతో మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.
ఆరోగ్యసిరి ఉసిరి అన్నవిషయం మీద ఈరోజు వీడియో చేసానండి. ఉసిరి వల్ల మనకి కలిగే ఉపయోగాలన్నీ చెప్పానండి. మీరు ఈవీడియో చూసి ఉసిరి ఉపయోగాలు తెలుసుకుని మీ డైట్ లో ఉసిరి చేర్చుకోండి. మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.
మనలో చాలామందికి ఒక్కొక్కసారి ఏమి తినాలి అనిపించదు. ఆకలిగా వుండదు. ఒక్కక్కసారి ఎమి వండుకుని తినలేనిపరిస్థితి వుంటుంది. అలాంటప్పుడు ఈ కాకరకాయ కరివేపాకు పొడి తో తింటే బలేవుంటుంది. కావాలంటేమీరు ట్రై చేసి చూడండి.మీరు తిని చూసి మీకెలా అనిపంచిందో మీ అభిప్రాయాన్ని నాతోపంచుకోండి.
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు చాలామంచి విషయంగురించి వీడియోచేసానండి. ప్రతీ మనిషి ఎదుర్కోనేవిషయమే. అదే జుట్టు వూడిపోటం గురించి. అసలు జుట్టు ఎందుకువూడిపోతుంది. దానికి ఏమేమి కారణాలు అయ్యివుండవచ్చో. ఈవీడియోలో మాట్లాడాను. మీరు ఈవీడియోలో చూడవచ్చు..నా వీడియోలు మీరు మొదటిసారి చూస్తూవుంటేకనుక మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.
ఈరోజు మన రిసిపి చాలా సులువైనది మరియు చాలా రుచికరమైనది అంతేకాదు ఆరోగ్యకరమైనది. మిక్స్డ్ వెజ్ టేస్టీ పాన్ కేక్. ఇందులో చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ వున్నాయి. పాన్ కేక్ లో గ్రుడ్డు వాడలేదు, మైదాకూడా వాడలేదు. చాలా టేస్టీగా వుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది బ్రేక్ ఫాస్ట్ గా కానీ, లంచ్ గా కానీ, స్నాక్ గా కానీ, డిన్నర్ గా కానీ తినవచ్చు. బరువుతగ్గాలి అనుకునేవారికి, షుగర్ వున్నవారికి, అందరికీ తినటానికి బాగుంటుంది. పిజ్జాకంటే చాలా బాగుంది. మీరు చేసుకుని మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.
తిన్న వెంటనే మళ్ళీ వెంటనే ఆకలేస్తుందా? (Feeling hungry after eating?)
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. మనలో కొందరికి తిన్నవెంటనే మళ్ళీ వెంటనే ఆకాలేస్తోంది ఎందుకు? ఇలాంటి ఫీలింగ్ ఎందుకు వస్తుంది. దానికి పరిష్కారం వుందా అన్నవిషయంమీద ఈరోజు వీడియో చూసి మీ అభిప్రాయం నాతో పంచుకోండి. నా వీడియో నచ్చితే వెంటనే మీరైతే సబ్స్క్రైబ్ చెసుకుని మీ స్నేహితులతో కూడా పంచుకోండి, లైక్ చేయండి అంతె .
నేను తీయ్యగావుండే బిస్కేట్స్ కి బదులుగా ఆరోగ్యంగా వుండే క్రేకర్స్ చేద్దామని ఆలోచించి కాకరకాయతో చేసాను. చాలా రుచికరంగా వచ్చాయి. మీరు కూడాట్రై చేసి నాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.