మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకుడదు? ఎలా తినాలి మరి 🍚(White rice is good or bad)
ఈరోజు మన వీడియోలో చాలా ముఖ్యమైన విషయంగురించి మాట్లాడానండి. అదేమిటంటే మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకూడదు. తినాలి అనుకుంటే ఎలా వండుకు తింటేమంచిది. అసలు ఏ రైస్ తింటే మంచిది. ఇంకా చాలా టిప్స్ తో ఆరోగ్య విలువలుతో ఎన్నోవిషయాలు చెప్పాను. ఈవీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి మరి.
విజ్ఞానదాయకం...
రిప్లయితొలగించండిమీ పోస్టింగ్ లు అన్నీకూడా ఎంతో విజ్ఞానదాయకంగా ఉంటాయి... ఆలోచన కలిగించేలా శాస్త్రీయంగా ఉంటాయి.. డయాబెటీస్ గురించి వివరణ చాలా బాగుందండి..చాలాకాలంగా మీ పోస్టింగ్ లు చూస్తున్నాను..
జి.గోపాలకృష్ణ
జర్నలిస్టు
రాజమండ్రి
9395146294
Many Many thanks andi
తొలగించండి