గురువారం, డిసెంబర్ 07, 2023
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
అయ్యయ్యో, ఏమైంది అమ్మా? ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించారు వీడియోలో. మీకూ మీ కుటుంబానికీ మా సంతాపం. కార్తీక సోమవారం మంచిరోజు. ఆ రోజు శివైక్యం చెందినవారు అదృష్టవంతులు. ఒక మాట ఏమీ అనుకోకండి ఇలా రాస్తున్నందుకు. మన ఆప్తులు చనిపోతే దుఃఖం సహజం కానీ ఏడవకూడదు అంటారు. ఏడిస్తే పోయిన వారి ఆత్మ ముందుకి మరో జన్మకి వెళ్ళడానికి అవరోధం వచ్చి వెనక్కి వచ్చి చూస్తుందిట. అందువల్ల పోయిన వారి గురించి ఏడవరాదు. వారి గురించిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకొండి. మీరూ మీరూ కల్సి ఉన్నప్పుడు ఉన్న సంతోషపు రోజులు గుర్తు తెచ్చుకోండి. మన ఆప్తులకి మంచి ప్రోగ్రెస్ ఉండాలంటే (ముందున్న మరో జీవితానికి) నవ్వుతూ వీడ్కోలు చెప్పాలి. అమ్మమ్మా ఇన్నాళ్ళూ నాకూడా ఉన్నందుకు సంతోషం, మళ్ళీ మరోసారి కలుద్దాం మరొచోట అనుకోండి. మరోసారి ప్రగాఢ సంతాపం.
రిప్లయితొలగించండిఅయ్యయ్యో, ఏమైంది అమ్మా? ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించారు వీడియోలో. మీకూ మీ కుటుంబానికీ మా సంతాపం. కార్తీక సోమవారం మంచిరోజు. ఆ రోజు శివైక్యం చెందినవారు అదృష్టవంతులు. ఒక మాట ఏమీ అనుకోకండి ఇలా రాస్తున్నందుకు. మన ఆప్తులు చనిపోతే దుఃఖం సహజం కానీ ఏడవకూడదు అంటారు. ఏడిస్తే పోయిన వారి ఆత్మ ముందుకి మరో జన్మకి వెళ్ళడానికి అవరోధం వచ్చి వెనక్కి వచ్చి చూస్తుందిట. అందువల్ల పోయిన వారి గురించి ఏడవరాదు. వారి గురించిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకొండి. మీరూ మీరూ కల్సి ఉన్నప్పుడు ఉన్న సంతోషపు రోజులు గుర్తు తెచ్చుకోండి. మన ఆప్తులకి మంచి ప్రోగ్రెస్ ఉండాలంటే (ముందున్న మరో జీవితానికి) నవ్వుతూ వీడ్కోలు చెప్పాలి. అమ్మమ్మా ఇన్నాళ్ళూ నాకూడా ఉన్నందుకు సంతోషం, మళ్ళీ మరోసారి కలుద్దాం మరొచోట అనుకోండి. మరోసారి ప్రగాఢ సంతాపం.

రిప్లయితొలగించండి