దో - సుని సముఝహిC జన ముదిత మన , మజ్జహిC అతి అనురాగ |
లహహిC చారి ఫల అచ్ఛత తను , సాధు సమాజ ప్రయాగ || 2 ||
ఈ సాధుసమాజరూపమైన ప్రయాగ మహిమను విని , అవగాహన చేసుకొని , అత్యంత భక్తి తో అందుమునకలు వేయువారికి ఈ జన్మలోనే ధర్మార్థ కామ మోక్ష ( చతుర్విధ పురుషార్ధములు ) ఫలములు సిద్దియించును . (దో || 2|| )
చౌ - మజ్జన ఫల పేఖిఅ తతకాలా | కాక హోహిC పిక బకఉ మరాలా ||
సుని ఆచరజ కరై జని కోఈ | సతసంగతి మహిమా నహిC గోఈ || 1 ||
బాలమీక నారద ఘటాజోనీ | నిజ నిజ ముఖని కహీ నిజ హోనీ ||
జలచర థలచర నభచర నానా| జే జడ చేతన జీవ జహానా || 2 ||
మతి కీరతి గతి భూతి భలా ఈ | జబ జెహిC జతన జహోC జెహిC పాఈ ||
సో జానబ సతసంగ ప్రభాఊ | లోకహుC భేద న ఆన ఉపాఊ || 3 ||
బిను సతసంగ బిబేక న హోఈ| రామ కృపా బిసు సులభ న సోఈ ||
సతసంగత ముద మంగల మూలా | సొఇ ఫల సిద్ది సబ సాధన ఫూలా|| 4 ||
సఠ సుధరహిC సతసంగతి పాఈ | పారస పరస కుధాత సుహాఈ ||
బిధి బస సుజన కుసంగత పరహీC | ఫని మని సమ నిజ గున అనుసరహీC || 5 ||
బిధి హరి హర కబి కోబిద బానీ | కహత సాధు మహిమా సకుచానీ ||
సో మో సన కహి జాత న కైసేC | సాక బనిక మని గున గన జైసేC || 6 ||
సాధుసమాజరూపమైన ఈ ప్రయాగలో మునిగిన వెంటనే ఫలము లభించును. కాకులు కోయిలలు అగును. కొంగలు హంసలగును. దీనికి ఆశ్చర్యపడనవసరం పనిలేదు . సత్సాంగత్యమహిమ జగద్విదితము. వాల్మీకి , నారద, అగస్త్యాదిమహర్షుల జీవితగాధలు మనకు ప్రభల నిదర్శనము . భూచరములు , జలచరములు , ఖేచరములు మొదలగు చరాచరప్రాణులన్నీ సత్సంగ ప్రభావమువలననే ఐశ్వర్యములను , బుద్ది , కీర్తి , సద్గతులను పొందినవి . ఈ ఐశ్వర్యాదులు పొందుటకు సత్సాంగత్యము తప్పా మరియేమార్గము లోకమున గానీ వేదములందుగానీ ప్రస్తావించలేదు . సత్సాంగత్యము లేనిదే వివేకము అబ్బదు . శ్రీరాముని దయవల్లనే సత్సాంగత్యము లభించును. ఆనంద ప్రాప్తికి శ్రేయోలాభములకును సత్సాంగత్యమే మూలము . సాధనములన్నియు పుష్పములు . సత్సాంగప్రాప్తియే ఫలములు . ఇనుము పరుసవేదిని తాకినంతనే ఎలా బంగారంగా మారునో అదేవిధంగా దుష్టులుకూడా సత్సాంగత్యము వలన సత్పురుషులుగా మారుదురు . విధివశమున సత్పురుషులకు దుష్టసాంగత్యము ప్రాప్తిపొందిన పాము పడగపై గల మణివలె వారు సద్గుణములతోనే విలసిల్లుదురు. సర్పవిషముచే మణి ఏ విధముగా స్వయంప్రకాశితమగును . అలానే దుష్టసాంగత్యముచే సజ్జనులు ఏ మాత్రము ప్రభావితులు కాకుండా తమ సుగుణములతోనే శోభిల్లుచుందురు . కవులుకానీ , విజ్ఞులుకానీ కడకు బ్రహ్మవిష్ణుమహీశ్వరులుకానీ సత్పురుషమహిమను వర్ణించలేరు. ఇకనేను చెప్పుట కూరలమ్మువాడు మణులనాణ్యతను చెప్పినట్లు అగును .

|| స్వస్తి ||