దో - బందఉఁ సంత సమాన చిత , హిత అనహిత నహిC కోఇ |
అంజలి గత సుభ సుమన జిమి, సుమ సుగంధ కర దోఇ|| 3 (క ) ||
సంత సరల చిత జగత హిత , జాని సుభాఉ సనేహు |
బాలబినయ సుని కరి కృపా , రామచరన రతి దేహు || 4 (ఖ) ||
దోసిట చేరిన పుష్పములు రెండుచేతులుకును (అంటే పుష్పములు కోసిన చేయికి మరియు పట్టుకున్న చేతికి ) సుగంధమును సమానముగా పంచును. అట్లే సాధుపుంగవులు అందరిని సమభావముతోనే చూచుదురు . వారికి శత్రువులుకానీ మిత్రులు కానీ ఉండరు . అట్టి సాధుపురుషులకు నమస్కరించెదను .
సాధువులు సరళ చిత్తులు , లోకోపకారులు , వారిసద్ భావమును స్నేహమును తెలుసుకుని , " ఓ సాధువులారా ! ఈ బాలుని ప్రార్ధనను మన్నించి శ్రీరామచంద్రునిపాదపద్మములపై ప్రీతికలుగునట్లు అనుగ్రహింపుడు" - అని తులసీదాసు వేడుకుంటున్నారు.