సోమవారం, ఏప్రిల్ 04, 2011
శుక్రవారం, మార్చి 18, 2011
మంగళవారం, మార్చి 08, 2011
బుధవారం, మార్చి 02, 2011
Wedding Day Greetings
బుధవారం, మార్చి 02, 2011
హాయ్! ఫ్రెండ్స్
మా అమ్మమ్మ తాతయ్యల పెళ్ళిరోజు మార్చి 3 వ తేదిన 36 వ పెళ్ళిరోజు జరుపుకుంటున్నారు. కావునా నా బ్లాగు ద్వారా మా అమ్మమ్మ చింతా.విజయలక్ష్మి, మా తాత చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి. నాతోపాటు మా అమ్మ రేవతీ రామకృష్ణ, మా మావయ్య రామశర్మ, మా అత్త లక్ష్మి, మొన్ననే పుట్టిన చిట్టి పాపాయి మావయ్య కూతురు మరియు మా పిన్ని లక్ష్మిసాయిరాం, మా చెల్లెళ్ళు- మెఘన, స్ఫూర్తి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారితోపాటు, మా బందుమిత్రులు, మా బ్లాగ్ మిత్రులు కూడా వారికి 36 వ పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీరు కూడా చెప్పండి.

From
Sree Vaishnavi
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)