Blogger Widgets

గురువారం, మార్చి 14, 2013

ఒక చెప్పుకోదగ్గ మేధావి.

గురువారం, మార్చి 14, 2013


ఐన్స్టీన్
ఆల్బెర్ట్ ఐన్స్టీన్ (Albert Einstein) జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్తఇతడు 1879 మార్చి 14 జన్మించాడునేడు ఐన్స్టీన్ జయంతి సందర్భంగా ఆయన గురించి చెప్పుకుందాం.
ఐన్స్టీన్, 300కు పైగా శాస్త్రీయ విషయాలు ఇంకా 150 పైగా శాస్త్రీయం-కాని విషయాలు ముద్రించారు. 1999 లో "టైంపత్రికలో  శతాబ్దపు మనిషి గా ఈయన పేరును పేర్కొన్నారుజీవిత చరిత్ర కారుడి ప్రకారం, "సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రజా సమూహంలోఐన్స్టీన్ ఒక చెప్పుకోదగ్గ మేధావి." ఒకే ఏడాదిలో (1905 లోఐదు పరిశోధన పత్రాలను వరుసగా ప్రచురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ (మార్చి 14, 1879 - ఏప్రిల్ 18, 1955) సైన్స్ చరిత్రలో తన శకాన్ని ప్రారంభించారుఅవి ఒక్కోటి ఒక నోబెల్ బహామతిని సాధించి పెట్టే స్ధాయి ఉన్నావని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారుప్రఖ్యాతి గాంచిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం  ఐదింటిలోనిదే.  అతని మొత్తం జీవితంలో భౌతికశాస్త్రం మీద ఐన్స్టీన్ వందల కొద్దీ పుస్తకాలను ఇంకా ఆర్టికల్స్ను రాశారు.
ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆవిష్కరణలు జాబిత:   ఐన్స్టీన్  ఆవిష్కరణలు క్రింద చర్చించబడ్డాయి విషయాలు / అంశాలు చాలా సంప్రదాయ పరంగా ఆవిష్కరణలు పరిగణించరాదు. 'ఐన్స్టీన్ రిఫ్రిజిరేటర్నిజమైన అర్ధంలో అది ఒక 'ఊహగా భావించే విషయంఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఆవిష్కరణలు మరింత పరిశోధనకు పునాది వేశారు. అని ఈ  సిద్ధాంతలు మనకి చూపిస్తున్నాయి.  మనం వాటి మీద కొంచెం ద్రుష్టి పెట్టి చూద్దామా. సరే అయితే అయిన ఆవిష్కరణలో ముఖ్యమైనవి కొన్ని చూద్దాం రండి.

అటామిక్ బాంబ్:
ఇది ఐన్ స్టీన్ ప్రసిద్ధ ఆవిష్కరణలలో చాలా ముఖ్యమైనది అనటంలో ఈమాత్రం సందేహము అక్కరలేదుఐన్స్టీన్  తాను అణు బాంబు కనుగొన్నారు లేదో ప్రశ్నకు సమాధానంకు ఇదే ఆయన సమీకరణం E = MC ².  ఈ సమీకరణమే అణు ఆయుధం అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.  అటామిక్ బాంబ్ E = MC ² ద్వారా రూపొందించారు. ఈ సమీకరణం ప్రకారం E = ², ద్రవ్యరాశి మరియు శక్తి ఒక నిర్దిష్ట మేరకు పర్యాయపదాలు MC. ద్వారా హానికర జర్మన్లు ​​అలా ప్రయత్నించారు. ముందు అణు బాంబు నిర్మించడానికి  సంయుక్త అధ్యక్షుడు రూజ్వెల్ట్ విన్నపముతో ఒక లేఖ రాసారూ. ఈ అటామిక్ బాంబ్ హిరోషిమా లో విధ్వంసం దారి తీసింది - అయితేఅతనుఅమెరికా సంయుక్త ద్వారా అణు బాంబు ఉపయోగం ఖండించారు. 
ఐన్స్టీన్ రిఫ్రిజిరేటర్: 
మనం వాడుకుంటున్నరిఫ్రిజిరేటర్.   శీతలీకరణ వ్యవస్థ ఆజ్యంపోస్తూ కోసం వేడి ఉపయోగం ఒక శోషణ రిఫ్రిజిరేటర్ ఉందిఆల్బర్ట్ ఐన్స్టీన్ లియో స్జిలార్డ్ఒక మాజీ విద్యార్థి తో సంయుక్తంగా  రిఫ్రిజిరేటర్ కనుగొన్నాడుఐన్స్టీన్ రిఫ్రిజిరేటర్ 11  నవంబర్, 1930  పేటెంట్ చేయబడింది రిఫ్రిజిరేటర్ అభివృద్ధి ఐన్స్టీన్ మరియు స్జిలార్డ్ ఉద్దేశం home శీతలీకరణ సాంకేతిక మెరుగుదల ఉండేది.  దీని వాళ్ళ వచ్చే ప్రమాదాలు కూడా గుర్తించి వాటికి  ఐన్స్టీన్ మరియు స్జిలార్డ్ ఒక సురక్షిత ప్రత్యామ్నాయ కనుగొనేందుకు ప్రయత్నించారు 
విద్యుత్ కాంతి ప్రభావం:
విద్యుత్ కాంతి ప్రభావం విషయం లో ఒక కాగితంపై లోఐన్స్టీన్ కాంతి కణాల రూపొందించబడింది పేర్కొందిఇది కూడా  కాంతి కణాల (ఫోటాన్లుశక్తి కలిగి తెలిపారుఫోటాన్లు లో ఎనర్జీ ప్రస్తుతం వికిరణం ఫ్రీక్వెన్సీ యొక్క  అనులోమంగా ఉంటుందిశక్తి మరియు రేడియేషన్ ఫ్రీక్వెన్సీ మధ్య సంబంధం ఒక సూత్రం, E = హు సహాయంతో ప్రదర్శించబడుతుంది. 'U' రేడియేషన్ ఫ్రీక్వెన్సీ సూచిస్తుందిఅయితే  సూత్రంలో, 'E' శక్తి ఉన్నచోచిహ్నం 'h' ప్లాంక్ యొక్క స్థిరంగా సూచిస్తుందిముందుఅది కాంతి తరంగాల రూపంలో ప్రయాణించినట్లు పరిగణించబడిందిఐన్స్టీన్ చేసిన ఆవిష్కరణ మరియు అధ్యయనాలు భౌతిక  ప్రాధమిక విధానాలలో కొన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడిందిక్వాంటమ్ అంశాన్ని భౌతిక అధ్యయనం విప్లవాత్మకఆల్బర్ట్ ఐన్స్టీన్ విద్యుత్ కాంతి ప్రభావం విషయం పై తన పరిశోధన కోసం సంవత్సరం 1921 లో నోబెల్ బహుమతి లభించింది.
ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం:
 సిద్ధాంతం సంగీతం యాంత్రిక శాస్త్రం యొక్క  తో విద్యుదయస్కాంత క్షేత్రం యొక్క చట్టాలు పునరుద్దరించటానికి తన ప్రయత్నంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చే అభివృద్ధి చేయబడింది సిద్ధాంతం యొక్క సారాంశం లేదా కోర్ రెండు ప్రాథమిక భావనలను జోడిస్తారుమొదటి భావన ఏకరీతి మోషన్ ఎల్లప్పుడూ సంబంధిత ఉంటుందిరెండవ భావన అది సంపూర్ణ కాదు అంటే 'మిగిలిన రాష్ట్ర నిర్వచించారు సాధ్యం కాదని ఉందిప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం 1905 లో 'సంఘాలు మూవింగ్ యొక్క ఎలేక్త్రోడైనమిక్స్ అనే శీర్షికతో ఒక కాగితం లో ఐన్స్టీన్ సమర్పించేవారు.
 సాధారణ సాపేక్ష సిద్దాంతం:
'సాధారణ సాపేక్ష సిద్దాంతంగురించి వివరణలు అన్ని ఒక ఐన్ స్టీన్ సమర్పించబడిన ఆధారంలేని తో ప్రారంభించారుసాపేక్ష సిద్ధాంతము గురించి పరిశోధన ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ముఖ్యమైన విజయాల ఇది కూడా ఒకటిఐన్స్టీన్ యొక్క ఆధారంలేని ముఖ్యమైన "గురుత్వాకర్షణ ఖాళీలను సూచన యొక్క ఫ్రేమ్ యొక్క త్వరణాలను సమానంగా ఉంటాయి",  క్రింది విధంగా ఉల్లేఖించిన చేయవచ్చు ఆధారంలేని సహాయం కింది ఉదాహరణ తో విశదీకరించబడ్డాయి చేయవచ్చుఒక ఎలివేటర్ లో ప్రజలు (అవరోహణ ఇదిఇది ఫోర్స్ (ఎలివేటర్ యొక్క గురుత్వాకర్షణ లేదా త్వరణంనిజానికి వారి స్వంత మోషన్ నిర్దేశిస్తుంది అర్థం పోతున్నాము.
ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆవిష్కరణలు మరియు అతని సిద్ధాంతాల ఆవిష్కరణలు 20  శతాబ్దం శాస్త్రవేత్తలకు గొప్ప సహాయం ఉన్నాయి ప్రసిద్ధ శాస్త్రవేత్త ప్రతిపాదించిన గా సాపేక్ష సిద్ధాంతం శాస్త్రీయ అభివృద్ధి చరిత్రలో ఒక మైలురాయి పరిగణించవచ్చు ఆవిష్కరణలు మరియు సిద్ధాంతాలు గురించి సమాచారం పాఠకులకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ముఖ్యమైన రచనలు లోకి ఒక అంతర్దృష్టి పెట్టి కొన్ని ఆవిష్కరణలు చెప్పాట్టారు.

ఆల్బర్ట్ ఐన్ స్టైన్ భగవద్గీత గురించి ఇలా చెప్పారు.  కొన్ని వేల సంవత్సరాల పూర్వం భగవద్గీత లక్షలాది పాఠకులుకు స్పూర్తినిచ్చింది. దీనిబట్టి గీత చాలా గొప్పది అని చెప్పకనే చెప్తోంది.  ఇది మెచ్చుకోదగ్గ గ్రంధం అన్నారు.  ఇలా అన్నారు గీత గురంచి.

"When I read the Bhagavad-Gita and reflect about how God created this universe everything else seems so superfluous." ~Albert Einstein .

ఈయన గురించి మనం చెప్పుకుంటూ పోతూవుంటే ఎంతకీ అవదు అనుకుంటా. 

మంగళవారం, మార్చి 12, 2013

ముద్దు గారీ జూడరమ్మ

మంగళవారం, మార్చి 12, 2013

ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు

చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు

మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు 
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు

హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు

ఉప్పు సత్యాగ్రహం

1930వ సంవత్సరములో  మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. మార్చి 12 నుండీ 6 ఎప్రిల్ 1930 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండీ గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది. 

ఆదివారం, మార్చి 10, 2013

ఓం నమః శివాయాః

ఆదివారం, మార్చి 10, 2013


Maha Shivratri Scraps, Graphics, Wishes
ఓం నమః శివాయాః 
భారత దేశపు హిందూ మతం పండుగలలో శివరాత్రి చాలాముఖ్యమైనది. . ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణాలలో వివరంగా ఉంది.   బ్రహ్మ, విష్ణువు మొదటగా దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు వారితో మీరు ఈరోజు చేసిన పూజకు సంతోషించాను అందువల్ల  ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.
ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తనను ఎప్పూడూ భక్తితో పూజించేవారికి తన అనుగ్రహం ఎప్పూడూ ఉంటుందని చెప్పాడు.

జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు అన్నమాట తప్పక నిజమటుంది అని అన్నారు. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము.
అందరికి శివరాత్రి సందర్బంగా శుభాకాంక్షలు.

Catch Me Live



Hey friends catch me live today (Sunday) show
with your little RJ Sree Vaishnavi
from 10:00 am to 12:00 pm
only on( http://www.radiojosh.com/ )
RadioJoshLive
Masth Maza Masth Music :)
Fun with me
If you want to talk with me plz call these numbers

INDIA= +91 04042410008
USA = +19142147475

Skype Me™!
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com

Thank You Very Much.

శుక్రవారం, మార్చి 08, 2013

Happy International Women's Day .

శుక్రవారం, మార్చి 08, 2013

Happy International Women's Day .

మంగళవారం, మార్చి 05, 2013

In how many ways the word ''TIGER'' can be read?

మంగళవారం, మార్చి 05, 2013


In how many ways the word ''TIGER'' can be read?

ఆదివారం, మార్చి 03, 2013

Catch me live on Radiojosh

ఆదివారం, మార్చి 03, 2013


Hey friends catch me live today (Sunday) show
with your little RJ Sree Vaishnavi
from 10:00 am to 12:00 pm
only on( http://www.radiojosh.com/ )
RadioJoshLive
Masth Maza Masth Music :)
Fun with me
If you want to talk with me plz call these numbers

INDIA= +91 04042410008
USA = +19142147475

Skype Me™!
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com

Thank You Very Much.

శనివారం, మార్చి 02, 2013

అమ్మమ్మ తాతయ్యల పెళ్ళిరోజు శుభాకాంక్షలు

శనివారం, మార్చి 02, 2013


అమ్మమ్మ తాతయ్యల పెళ్ళిరోజు శుభాకాంక్షలు

 మా అమ్మమ్మ తాతయ్యల  పెళ్ళిరోజు మార్చి 3 వ తేదిన 38 వ పెళ్ళిరోజు జరుపుకుంటున్నారు. మా బ్లాగు ద్వారా మా అమ్మమ్మ శ్రీమతి చింతా.విజయలక్ష్మి, మా తాత శ్రీ చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేనేకాకుండా నాతోపాటు మీరందరూ కూడావారికీ 38వ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపండి మరి . అమ్మమ్మా, తాత మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. 

గురువారం, ఫిబ్రవరి 28, 2013

"జాతీయ విజ్ఞాన శాస్త్రదినము @ రామన్‌ ఎఫెక్ట్‌

గురువారం, ఫిబ్రవరి 28, 2013

మనదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 28 వ తారీఖున జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా జరుపుకుంటారు. ఆ రోజున అన్ని ప్రభుత్వ జాతీయ సంస్థలలోకి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు. ఉదాహరణకు ISRO వంటి సంస్థల్లోకి ముందస్తు అనుమతిలేకుండా ఆ రోజు ఎవరైనా వెళ్ళవచ్చును

ఫిబ్రవరి 28, 1928న సర్‌ సి.వి.రామన్‌, తన ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనుగొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ రోజును భారత ప్రభుత్వం జాతీయ సైన్స్‌ దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కా రంలోను, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో సహకరించాడు.  ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, ఇలా ఇంకా ఎన్నో సాధించాలనకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్తజ్ఞ్రుల పాత్ర విలువకట్టలేనిది అని అందరికి తెలిసినవిషయమే .
రామన్ వర్ణపటములో ప్రధాన రేఖకు ఒకవైపు స్టోక్ రేఖలు క్రాంతి వంతమైన మరోవైపు ప్రతి స్టోక్ రేఖలు (కాంతిహీన రేఖలు) ఏర్పడటాన్ని పరిశీలించవచ్చు. ఈ దృగ్విషయాన్ని సర్.సి.వి. రామన్ ఫిబ్రవరి 28వ తేదీన వెలుగులోకి తేవడం చేత ఫిబ్రవరి 28వ తేదీని "జాతీయ విజ్ఞాన శాస్త్రదినము"గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజును "రామన్స్ డే" అని కూడ అంటారు. ప్రపంచం నలుదిశల రామన్ పేరు మారుమోగిపోయింది.

భారతఖండం ఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందింది 1930వ సంవత్సరం ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రామన్ కు లభించింది. ఫిబ్రవరి 28వ తేదీన దేశం నలుమూలల వైజ్ఞానిక సదస్సులు, చర్చాగోస్టులు, జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహా సమావేశాలు, విజ్ఞానశాస్త్ర ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసే సంబరాలు అంబరాన్ని అంటడం ప్రతి యేడాది ఆనవాయితీ. 
 జాతీయ స్థాయిలో సైన్స్‌ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం ఈ నేషనల్‌ సైన్స్‌ డే లక్ష్యాలు.ఆధునిక విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం. అంతర్జాతీయ వైజ్ఞానిక - సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం భారతీయుడు కనుక్కోవడం భరతజాతికి గర్వకారణం.


1929 వ సంవత్సరము ఫిబ్రవరి 28 వ తేదిన  నోబెల్ బహుమతి గ్రహీత అయిన తొలి బారతీయ భౌతిక శాస్త్రవేత్త
సర్ C .V . రామన్ తన రామన్ ఎఫ్ఫెక్ట్ ను కనుక్కున్న రోజు.  ఈరోజును నేషనల్ సైన్సు డే గా జరుపుకుంటున్నారు.  1986  నుండి  జరుపుకొంటున్నాం. సమాజం లో శాస్త్రీయ దృక్పదాన్ని, విజ్ఞనాన్ని పెపొందించ టానికి ఇది దోహదపడుతుందన్న ఉద్దేశం తో ఈ జాతీయ విజ్ఞాన దినోత్సవం ను జరుపుకుతున్నాం.  నేషనల్ సైన్సు డే సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు. 

శనివారం, ఫిబ్రవరి 16, 2013

ఆదిదేవ నమస్తుభ్యం

శనివారం, ఫిబ్రవరి 16, 2013


నమస్కారిస్తే ఆయురారోగ్యాలు, అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యడు.
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కర
దివార నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ll

ఓ ఆది దేవా ! నీకు నమస్కారము. భాస్కరా! నన్ను కరిణిమ్చు. ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.
మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు. ఇది సూర్యునికి సంబందించిన రోజు . ఇది ముఖ్యముగా సూర్యభగవానుని ఆరాధించు పండుగ. ఈ రోజు సూర్యడు తన రధమును ఉత్తరం దిక్కునకు మళ్ళించే రోజు.
ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని
"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి అర్గ్యమిస్తే అస్తిస్వర్యములిస్తాడు.
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.

తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రముతో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏ డురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు,శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
బ్లాగ్ మిత్రులందరికి  రధసప్తమి శుభాకాంక్షలు 

మంగళవారం, ఫిబ్రవరి 12, 2013

Abraham Lincoln

మంగళవారం, ఫిబ్రవరి 12, 2013


Today is Abraham Lincoln Birthday,  Abraham Lincoln was born in a log cabin in Hardin County, Kentucky, on February 12th, 1809. that's why we must remember him.
Abraham Lincoln was the 16th President of the United States. He served from March 1861 until his assassination in April 1865. Lincoln successfully led the United States through its darkest hour … the American Civil War. In the end, Lincoln was able to preserve the Union and end slavery.

Prior to his election in 1860, as the first U.S. Republican president, Lincoln was a country lawyer, an Illinois state legislator, a member of the United States House of Representatives, and an unsuccessful candidate for the U.S. Senate twice.

Concerning slavery, Lincoln was forthright and open in his opposition to the expansion of slavery. This attitude earned him the Republican nomination in 1860; later that year he was elected president.

During his time in office he introduced measures that resulted in the abolition of slavery, including the issuance of the Emancipation Proclamation in 1863 and the passing of the 13th Amendment to the U.S. Constitution.

Just six days after a large-scale surrender of the Confederate forces (under General Robert E. Lee), Lincoln became the first American president to be assassinated.

గురువారం, జనవరి 24, 2013

My Speech @ Republic Day 2013.

గురువారం, జనవరి 24, 2013


My Speech @ Republic Day 2013. 

Before starting my speech I would like to wish you all Happy Republic Day 2013. It has been my Privilege that I got an opportunity to speak in front of you all on this occasion. It has been 64 years from the day our constitution came into effect. In these 64 year our country has gone through a long journey of changes. I am going to through some light on the history of our country.
Before 1600 AD we were living a peaceful life, although there were some disputes between some states but it was not bothering normal citizens at all. But when in 1600, East India company came into India, things started changing. Slowly they started taking their grips to the steering of our country and till 1800 we were completely in control of British government.
In 1857 some real patriots stood up for the country and started a revolution against the British Raj. After a very long time and different-different revolution at several places finally we became free on 15 August, 1947. Then some rules and regulation were required to drive the country. So a committee was organized, which was given the work of writing the constitution for India.
After the constitution was ready it came into effect from 26 January 1950, since then every year we remind that auspicious day and celebrate it as our Republic day. This day is called because India became a republic country from this day.
When we became republic country, things started changing. The command of country was in the people of the country. Elections were started and people selected their representative. For sure we have done a lot of Improvements after becoming republic but many problems like corruption and unemployment has grown up rapidly. So we need to find the solution for these problems, only then our country can become the best place on earth to live.

Jai Hind. Jai Bharat.

శనివారం, జనవరి 12, 2013

తిరుప్పావై 29 & 30వ పాశురము

శనివారం, జనవరి 12, 2013

మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు. ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పుత్ర్తి చేస్తున్నారు. ముప్పైవ పాసురములో ఫలశ్రుతి.
దటి పాసురమున గోపికలు ఈ వ్రతమును ప్రారంభించారు.


అయితే గోపికలు ఈ పాసురములో తమ హృదయము నావిష్కరిమ్చి తమ వ్రతమును సమాప్తము చేసి మనము కూడా తరించవలెనని ఈ పాశురములో స్పష్టముగా వివరించినారు.



శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్ పాశురము :
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్



తాత్పర్యము: 
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.



ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం బాగా చేసుకున్నాము కదా ఈ రోజు ఆకరి పాసురము.  ఈ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక.
గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చే
యుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.


వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై పాశురము: 
వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్
అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.

తాత్పర్యము:
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసిన లక్ష్మీ దేవిని పొం మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కుడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్ష్నణాభరణములు దాలిచిన వారు అగు గోపికలు చేరి , మంగళము పాడి, పఱ అను వాద్యమును లోకులకొరకును, భగవద్దస్యమును తమకొరకు ను పొందిరి . ఆ ప్రకారము లొకమునంతకును లోకమునకు ఆభరణమైఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలొ ధరించిఉండు శ్రీ భట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాశురములలో మాలికగా కూర్చినది.

ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును. అని ఫలశ్రుతి పాడిరి.


సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
ఆండాళ్ తిరువడి గళే శరణం 

 జై శ్రీమన్నారాయణ్ 
సర్వేజనా సుఖినో భవంతు 
ఓం శాంతి శాంతి శాంతీః 

బోగి పండగ శుభాకాంక్షలు

గోదాదేవి గోపిక  నాడు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రతఫలమును తానుకూడా పొందినదిశ్రీ కృష్ణసమాగామంమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీ రంగానాధుని భర్తగా పొందినది . శ్రీరంగమునుండి రంగనాధుడు వ్రత సమాప్తి సమయమునకు తమ అంతరంగా భక్తులను ఆండాలమ్మ యుండిన శ్రీ విల్లిపుత్తురునకుపంపి ఆమెను శ్రీ రంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను .అంత భట్తనాదులు వారి శి ష్యులు వల్లభారాయులుతో సహా శ్రీరంగమునకు ఆండాల్లమ్మను తోట్కుని వెళ్ళెను .అచట శ్రీ రంగనాధ స్వామీ అందరి సమక్షములో శ్రీ గోదాదేవినితనలోచేర్చుకున్నారుఅందుచే గోదారంగానాయకుల కళ్యాణ దినమునకు భోగి ఆని పేరు .
భోగము = పరమాత్మ అను భావము  
అది పోందినరోజును భోగి పండుగగా సార్ధకమైనది .
 మూడురోజులు పండుగ చాలా బాగాజరుపుకుంటారుఅసలైతే  నెలరోజులు పండుగ వాతావరణమే వుంటుంది .  చలి ఎక్కువుగాఉంటుంది నెలరోజులు తెలుగువారి లోగిలి చాలా అందముగా ముస్తాబవుతుంది . ప్రతీ ఇంట రంగురంగుల ముగ్గులతో చక్కనివాతావరనముతో ముచ్చట గొల్పుతూ వుంటాయి రంగుల ముగ్గు మద్యలో గొబ్బెమ్మలు ను అలంకరించుతారుసాయంత్రముసమయాలలో పోలాల్లోనుమ్డి బళ్ళు ధాన్యపు బస్తాలతో నిండి వస్తాయిచాలా ఆనందముగా సందడిగా ఉంటుంది .  నెల రోజులు.నెల రోజులుపగటి వేషగాళ్ళుహరిదాసులు ,గంగిరేద్దులువాళ్ళు వస్తూవుంటారు .

 భోగి రోజు తెల్లవారుజాముననే లేచి నలుగు పెట్టుకొని స్నానాలుచేసి భోగి మంటను వెలిగిస్తారు .  భోగి మంట లో పాత కర్రసమానులు వంటివి పనికిరాని వన్ని వేసి చలిని పారగోలుపుతారు పెద్ద పండగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి తప్పకుండా వస్తారు.బావా మరదళ్ల ఆటలు అల్లర్లుతో పండుగ చాలా సంతోషకరమైన శోభ తో ఉంటుంది పండుగని రైతుల పండుగ అని కుడా అంటారు.
 పండుగకి ముగ్గులులో గొబ్బెమ్మలు పెడతారు వాటి చుట్టూ పిల్లలు అన్నమాచార్య రచించిన గొబ్బెమ్మల పాటలు పాడతారు.                   

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో

దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో

పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో

దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో

అనే పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతారుసాయంత్రము సమయములో చిన్నపిల్లలకు బోగిపల్లును దిస్తితీసి వారి తలమీదపోస్తారుదీనికి పెరంటాల్లను పిలిచి బోగిపళ్ళు పోస్తారు బోగిపల్లలోకి శనగలు , పువ్వులు , అక్షింతలుడబ్బులుచెరుకుగడలు,రేగుపళ్ళు వేసి పిల్లలకు దిష్టితీసి తలమీదవేసి ఆసిర్వాదిస్తారుబొమ్మల కొలువు పెట్టి పేరంటాలకి పసుపుకుంకుమలు ఇచ్చి దీవెనలుతీసుకుంటారు.
 బోగి రోజు నెలరోజులు ధనుర్మాసము వ్రతము చేసిన గోదాదేవి రంగానాధునిని వివాహము చేసుకొని స్వామీ వారిలో ఐక్యముఅయిపోతుందిఅందువలన అప్పటినుండి భోగి రోజు గోదా రంగానాయకులవివాహాలు ఆలయాలలోజరుపుతారు వివాహముచూడటానికి రెండుకళ్ళు చాలని విధముగా చేస్తారుఇలా భోగి పండుగ ముగుస్తుంది

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)