Blogger Widgets

శుక్రవారం, సెప్టెంబర్ 11, 2020

ఆరోగ్యభాగ్యం కలిగించే ఆకాకరకాయల కారం

శుక్రవారం, సెప్టెంబర్ 11, 2020

                            

మనకి వర్షాకాలంలో మాత్రమే దొరికే ఆరోగ్యానికి మంచిది అయిన సీజనల్ గా దొరికే బోడ కాకరకాయల కారం చాలాబాగుంది.  మీరుకూడా చేసుకుని తిని ఎలావుందో నాతో చెప్పండి మరి.

గురువారం, సెప్టెంబర్ 10, 2020

చర్మ సమస్యలు దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. పరిష్కారాలు

గురువారం, సెప్టెంబర్ 10, 2020

                   

చర్మ సమస్యలు దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.

పరిష్కారాలు అన్నవిషయం మీద ఈరోజు వీడియో చేసానండి.  మీరు ఈవీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.

బుధవారం, సెప్టెంబర్ 09, 2020

ఆకలి లేనివారికి ఆకలి కల్పించే కాకరకాయ కరివేపాకు కారంపొడి. (Bitter gourd ...

బుధవారం, సెప్టెంబర్ 09, 2020

                      

ఆకలి లేనివారికి ఆకలి కల్పించే కాకరకాయ కరివేపాకు కారంపొడి.



మనలో చాలామందికి ఒక్కొక్కసారి ఏమి తినాలి అనిపించదు.  ఆకలిగా వుండదు.  ఒక్కక్కసారి ఎమి వండుకుని తినలేనిపరిస్థితి వుంటుంది.  అలాంటప్పుడు ఈ కాకరకాయ కరివేపాకు పొడి తో తింటే బలేవుంటుంది.  కావాలంటేమీరు ట్రై చేసి చూడండి.మీరు తిని చూసి మీకెలా అనిపంచిందో మీ అభిప్రాయాన్ని నాతోపంచుకోండి.

మంగళవారం, సెప్టెంబర్ 08, 2020

బోడ కాకరకాయలోని ఆరోగ్యానికి కలిగే ప్రయొజనాలు తెలిస్తే భలారే అనవలసిందే

మంగళవారం, సెప్టెంబర్ 08, 2020

                         

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
బోడ కాకరకాయలోని ఆరోగ్యానికి కలిగే ప్రయొజనాలు తెలిస్తే భలారే అనవలసిందే

సోమవారం, సెప్టెంబర్ 07, 2020

లోగ్లైసిమిక్ ఇండెక్స్ కల రుచికరమైన అరటి టిక్కి. ( Raw Banana Tikki)

సోమవారం, సెప్టెంబర్ 07, 2020

                           

లోగ్లైసిమిక్ ఇండెక్స్ కల రుచికరమైన అరటి టిక్కి.   ఈరోజు చాలా రుచికరమైన షుగరున్నవాళ్ళుకూడా హాయిగా తినగలిగే తగ్గువ గ్లైసిమిక్ ఇండెక్స్ కల అరటి టిక్కి రిసిపీ చేసానండి.  మీరుకూడా అరటిటిక్కి చేసుకుని రుచిని ఆశ్వాదించండిక.

ఆదివారం, సెప్టెంబర్ 06, 2020

జుట్టు ఊడటానికి డయాబెటిస్ ఒక కారణమా ?ఇంకా ఏమన్నా కారణమా?మరి జుట్టు ఊడకు...

ఆదివారం, సెప్టెంబర్ 06, 2020



నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు చాలామంచి విషయంగురించి వీడియోచేసానండి. ప్రతీ మనిషి ఎదుర్కోనేవిషయమే. అదే జుట్టు వూడిపోటం గురించి. అసలు జుట్టు ఎందుకువూడిపోతుంది. దానికి ఏమేమి కారణాలు అయ్యివుండవచ్చో. ఈవీడియోలో మాట్లాడాను. మీరు ఈవీడియోలో చూడవచ్చు..నా వీడియోలు మీరు మొదటిసారి చూస్తూవుంటేకనుక మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.

శనివారం, సెప్టెంబర్ 05, 2020

మిక్స్డ్ వెజ్ టేస్టీ పాన్ కేక్ - రుచిలో కేక (Mixed veg pancake ) No egg ...

శనివారం, సెప్టెంబర్ 05, 2020

                        

ఈరోజు మన రిసిపి చాలా సులువైనది మరియు చాలా రుచికరమైనది అంతేకాదు ఆరోగ్యకరమైనది.  మిక్స్డ్ వెజ్ టేస్టీ పాన్ కేక్.  ఇందులో చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ వున్నాయి. పాన్ కేక్ లో గ్రుడ్డు వాడలేదు, మైదాకూడా వాడలేదు. చాలా టేస్టీగా వుంది.  మీరు కూడా ట్రై చేయండి.  ఇది బ్రేక్ ఫాస్ట్ గా కానీ, లంచ్ గా కానీ, స్నాక్ గా కానీ, డిన్నర్ గా కానీ తినవచ్చు.  బరువుతగ్గాలి అనుకునేవారికి, షుగర్ వున్నవారికి, అందరికీ తినటానికి బాగుంటుంది.  పిజ్జాకంటే చాలా బాగుంది.  మీరు చేసుకుని మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2020

తిన్న వెంటనే మళ్ళీ వెంటనే ఆకలేస్తుందా? (Feeling hungry after eating?)

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2020

                

తిన్న వెంటనే మళ్ళీ వెంటనే ఆకలేస్తుందా? (Feeling hungry after eating?)



నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. మనలో కొందరికి తిన్నవెంటనే మళ్ళీ వెంటనే ఆకాలేస్తోంది ఎందుకు? ఇలాంటి ఫీలింగ్ ఎందుకు వస్తుంది.  దానికి పరిష్కారం వుందా అన్నవిషయంమీద ఈరోజు వీడియో చూసి మీ అభిప్రాయం నాతో పంచుకోండి.   నా వీడియో నచ్చితే వెంటనే మీరైతే  సబ్స్క్రైబ్ చెసుకుని మీ స్నేహితులతో కూడా పంచుకోండి, లైక్ చేయండి అంతె .

బుధవారం, సెప్టెంబర్ 02, 2020

డయాబెటిక్ స్పెషల్ హెల్దీ & టేస్టీ మసాలా కాకారకాయ క్రేకర్స్

బుధవారం, సెప్టెంబర్ 02, 2020

                    

యూటూబ్ లో మొదటిసారిగా

డయాబెటిక్ స్పెషల్ హెల్దీ & టేస్టీ మసాలా కాకారకాయ క్రేకర్స్



నేను తీయ్యగావుండే బిస్కేట్స్ కి బదులుగా ఆరోగ్యంగా వుండే క్రేకర్స్ చేద్దామని ఆలోచించి కాకరకాయతో చేసాను.  చాలా రుచికరంగా వచ్చాయి.  మీరు కూడాట్రై చేసి నాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.

సోమవారం, ఆగస్టు 31, 2020

పొట్లకాయ డయాబెటిక్ వారికి ఒక సూపర్ ఫుడ్ అని మీకు తెలుసా? Super food Snak...

సోమవారం, ఆగస్టు 31, 2020

                           

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు మనం పొట్లకాయ ఏరకంగా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.

ఆదివారం, ఆగస్టు 30, 2020

లో - కార్బ్ తవా పన్నీర్ టిక్కా

ఆదివారం, ఆగస్టు 30, 2020

                    

మనలో చాలామందికి పన్నీర్ టిక్కా అంటే రెష్టారెంట్ లోనే దొరుకుతుంది అనుకుంటాం. అలాంటి రిసిపీని మనం  ఇంట్లో నే సులువుగా రుచిగా మరియు  హెల్దీగా తయారుచేసుకుందాం. మరి ఎలాచేయాలో వీడియోలో చూసి మీరు చేసుకొని నాతో మీకు ఎలాకుదిరిందో మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి 

శనివారం, ఆగస్టు 29, 2020

షుగరున్నావారికి ఏ డ్రింక్ మంచిది- ఏ డ్రింక్ చెడ్డదబ్బా? Which drink is ...

శనివారం, ఆగస్టు 29, 2020

                             

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
షుగరున్నావారు డ్రింకులు త్రాగవచ్చా?
ఏ డ్రింక్ మంచిది- ఏ డ్రింక్ చెడ్డదబ్బా?....

ఈరోజు షుగరున్నవారు డ్రింక్స్ తాగచ్చా అన్న సందేహానికి సమాదానం చెప్పాను. ఎలాంటి డ్రింక్స్ డయాబెటిక్ వారు త్రాగవచ్చు అన్న ప్రశ్నకు సమాదానం మాట్లాడాను. మీరు వీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.

శుక్రవారం, ఆగస్టు 28, 2020

ఇమ్యూనిటిని పెంచే రుచికరమైన బీట్రూట్ టీ (Immunity boosting very tasty be...

శుక్రవారం, ఆగస్టు 28, 2020

గురువారం, ఆగస్టు 27, 2020

దాల్చిన చెక్క రక్తంలో చక్కెరను నియంత్రించగలదు. ( Can Cinnamon Regulate B...

గురువారం, ఆగస్టు 27, 2020

                     

ఈరోజు ఒక భారత మసాలా దినుసుల్లొ ఒకటైన దాల్చిన చెక్క సమస్త రోగాలకు ఈరకంగా వుపయోగపడుతుంది మరియు దాల్చిన చెక్క రక్తంలో చక్కెరను నియంత్రించగలదు అన్నవిషయం చర్చించాను. వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయం నాతోపంచుకోండి.

బుధవారం, ఆగస్టు 26, 2020

క్విక్ గా తయారైయ్యే వెజ్ ఓట్స్ ఇడ్లి

బుధవారం, ఆగస్టు 26, 2020

                       

ఈరోజు ఎంతో క్విక్ గా చేసుకొగలిగే ఆరోగ్యకరమైన రిసిపి చేసాను. అదేమిటి అంటే వెజిటేబుల్స్ + ఓట్స్ తో చాలాసింపిల్ ఇడ్లీ చేసాను.  మీరూకూడా చేసుకొని ఎలావుందో నాతో చెప్పండి.

మంగళవారం, ఆగస్టు 25, 2020

అధిక షుగర్ నిర్లక్ష్యం చేస్తే దృష్టిలోపం కలగవచ్చు . High sugar can lead ...

మంగళవారం, ఆగస్టు 25, 2020

                       

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
అధికసుగర్ నిర్లక్ష్యం చేస్తే దృష్టిలోపం కలగచ్చు జాగ్రత్త. High sugar can lead to vision loss if neglected. ఈరోజు మధుమేహులకు మొదటిగా ప్రభావంచూపేది కంటి దృష్టి మీదే. దానిగురించి ఈరోజు నేను చాలా విషయాలు చెప్పాను మీరు వీడియో చివరివరకు చూసి మీ అభిప్రాయం నాతోపంచుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)