నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ (Diabetic challenger) కి స్వాగతం.
రెడ్ రైస్ (Red Rice) బ్లడ్ షుగర్ (blood sugar)ను తగ్గించే లక్షణాలు చాలా అధికంగా ఉన్నాయి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ (Insulin)బాగా ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి అవ్వటం వల్ల షుగర్ వ్యాధి (Diabetes)వల్ల వచ్చే సమస్యలు వుండవు. అందువల్ల డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే రెడ్ రైస్ కి మారటం మంచిది.
రెడ్ రైస్ వల్ల కలిగే వుపయోగాలు ఇంకాచాలావున్నాయి అవి ఏమిటో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి. (Red rice uses )
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
అస్సలు నెయ్యి తినవచ్చా, మధుమేహం ఉన్నవారు నెయ్యి తినొచ్చా.(All About Ghee)
అస్సలు నెయ్యి(ghee) తినవచ్చా?
తినవచ్చు అంటే ఏ నెయ్యి ఎంత తినవచ్చు ?
ఎవరు తినవచ్చు - ఎవరు తినకూడదు
మధుమేహం ఉన్నవారు నెయ్యి తినొచ్చా..!?
నెయ్యి తింటే శరీరంలో కొలెష్ట్రాల్(Cholesterol) శాతం పెరుగుతుందా?
పిల్లలు పెద్దలు ఎంత మోతాదులో తినవచ్చు. ఎలాంటి నెయ్యి తినవచ్చు. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈవీడియోలో లభించుతుంది. ఈ వీడియోను చివరివరకు చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.#Ghee
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
9వరోజు మహాగౌరికి నివేదనగా స్వీట్ కొర్రలచిక్కి
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
శరన్నవరాత్రులలో(Sarannavaraatri) 9వ రోజు (9th day)అమ్మవారు మనకు మహాగౌరి గా ( Mahaagouri) గా సాక్షాత్కారం ఇస్తారు. మహాగౌరికి మనం ఈరోజు కొర్రబియ్యంతో చిక్కీ నివేదనగా సమర్పిద్దాం. ఇది మధుమేహులకు ఆరోగ్యకరమైన(Healthy) ప్రసాదం. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం అమ్మవారి ఆశ్శిస్సులు అందుకుందాం.
https://www.facebook.com/sree.vaishnavihttps://twitter.com/sreevaishnavihttps://www.instagram.com/diabetic_ch...http://laharicom.blogspot.com/
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
5వరోజు(5th day) లలితాత్రిపురసుందరికి (Lalithatripurasundari) సామవడ ( Sama Wada) నైవేద్యంగా సమర్పిద్దాం
శరన్నవరాత్రులలో ఐదవరోజు అమ్మవారు మనకు లలితాత్రిపురసుందరిదేవి గా సాక్షాత్కారం ఇస్తారు. లలితాదేవికి సాధారణంగా మినపగార్లు లేదా పెసర్లగార్లు లేదా మసాలాగార్లు చేస్తూవుంటారు. నేను సామలు తో గార్లుచేసాను. అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం అమ్మవారి ఆశ్శిస్సులు అందుకుందాం.
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
శరన్నవరాత్రులలో 4వరోజు(4 th day) అమ్మవారు మనకు అన్నపూర్ణగా (Annapurna)దర్శనం ఇస్తారు. మరి అమ్మవారికి కొబ్బరన్నం(coconut rice) నివేధనగా(Prasadam) సమర్పిస్తారు. ఐతే మనం మధుమేహులు(diabetics) కూడా తినగలిగే బ్రౌన్ రైస్(brown rice) తో కొబ్బరి అన్నం తయారు చేసి అమ్మవారికి సమర్పిద్దాం . అమ్మవారి ఆశ్శిస్సులు అందుకుందాం.
YOU CAN ALSO FOLLOW ME ON:
https://www.facebook.com/sree.vaishnavi
https://twitter.com/sreevaishnavi
https://www.instagram.com/diabetic_challenger123/
http://laharicom.blogspot.com/
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
3వ రోజు గాయత్రిమాత కు నివేధనగ ఆరోగ్యప్రధమైన రుచికరమైన రెడ్ పోహా పులిహోర (Red Poha Pulihora)
శరన్నవరాత్రులలో 3వరోజు అమ్మవారు మనకు గాయత్రిమాతగా Gayathri matha దర్శనం ఇస్తారు కదా. మరి అమ్మవారికి పులిహోర నివేధనగా సమర్పిస్తారు. మనం రెడ్ పోహాతో పులిహోర చేసి సమర్పిద్దాం అమ్మ ఆశ్శిస్సులు అందుకుందాం.