గురువారం, ఏప్రిల్ 02, 2009
Humble Request for All :
Kindly put a pot full of water in the balcony for birds to protect them in hot summer.
If your house is a row house type, request to do the same for animals.
We must protect our birds & animals, those who can’t speak their troubles.
Thank You .
శుక్రవారం, మార్చి 27, 2009
గురువారం, మార్చి 26, 2009
యుగయుగాలు గడుపుతూ యుగాది మళ్ళీ వచ్చింది
కొత్త రోజుకి కొత్తరోజు కొత్త కొత్తది తెచ్చింది. .
చేయీ చేయీ కలపండి స్నేహ హస్తమీయండి
మనసు లోన ఉన్న చెడునంతా మట్టి లోన కలపండి
మనసున భేదభావమును మానండి
బ్లాగుద్వారా తెలుగున వున్న అంద చందాలను లోకానికి చాటండి.
దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీ కృష్ణదేవరాయలు మాటలను రుజువు చేద్దాం
ఈ విధంగా సర్వధారి సంవత్సరానికి వీడ్కోలు తెలిపి
విరోధి నామ సంవత్సరానికి స్వాగతమిద్దాం !
నవ యుగాదికి నవ్వుతు స్వాగతించుదాం .
అందరికి ఈ విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు .
ఉగాది పండుగను సంతోషంగా జరుపుకుందాం.
మంగళవారం, మార్చి 24, 2009
ఈ రోజు నేను నిద్ర లేచి బ్రెష్ చేసుకుంటే నేను నిలబడి న చోట పైకి చుస్తే కోతి నన్ను చూస్తోంది . నేను ఎప్పుడూ ఇంటి దగ్గర కోతులు వస్తాయని నాకు తెలియదు చాలా బయమేసింది. ఇదే మొదటి సారి రావటం . నేను పరిగెత్తుకొని లోపలికి వచ్చేసాను . ఈ ఫోటో తీశాను . ఎంత స్టైల్ గా కుర్చుందో. మా జామ చెట్టు మొత్తం పావుడు చేసేసింది. కాయలు కోసేసి పారేసింది. అడవులులో వుండవలసింది . ఊరులోకి ఎందుకు వస్తున్నాయంటే? అడవులులో చెట్లు కొట్టేస్తే అవి వుండటానికి ప్లేస్ లేక ఇలా వచ్చేస్తున్నాయిట. ఇంకా చాలా అల్లరి చేస్తున్నాయి మా పక్కన ఒక షాప్ ఉంది అందులో vegetables పాడు చేసాయి . కొబ్బరి కాయలు విసిరేశాయి. మాయింటి చుట్టూ వున్నా పిల్లలు గుమ్మి గుడి దానిని రాలతో కొడితే అది అది బయపడకుండా. తిరిగి దాని చేతిలో వున్నా వాటి తో విసిరి భయపెడుతోంది. అమ్మో నాకు అయితే భయం వేసింది . అమ్మో కోతి ఎలావుందో .
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ