| |||||
Teacher’s day speeches are actually considered as a wonderful way for expressing our respect and sincere acknowledgement to our teachers. The significant role and contributions of the teachers in giving a proper shape to our lives can not be described or expressed in words. But, still here are some simple ideas that can be consulted for preparing a simple yet meaningful speech dedicated to all the teachers. Just have a look at them – | |||||
|
శనివారం, సెప్టెంబర్ 05, 2009
శుక్రవారం, సెప్టెంబర్ 04, 2009
ప్రజల మనిషి అభినవ గాంధి ఇకలేరు.
శుక్రవారం, సెప్టెంబర్ 04, 2009
ప్రజల మనిషి ఇక లేరు
: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక లేరు. హెలికాప్టర్ కూలి,కాలిపోయిన దుర్ఘటనలో ఆయన అసువులు బాసారు. రాష్ట్ర ప్రజల ప్రియతమ నాయకుడు దుర్మరణానికి నల్లమల అడవులు సాక్ష్యంగా నిలచాయి. అత్యంత దురదృష్టకరమైన ఈ సమాచారం తెలిసిన వెంటనే యావత్ ఆంధ్రదేశం దుఖ:సాగరంలో మునిగిపోయింది. కర్నూలుకు సమీపంలోని వెలుగొండ దగ్గరలోని రుద్రకోడూరు కొండపై కూలిపోయిన హెలికాప్టర్ కాలిపోయిందని, అక్కడ అయిదు మృత దేహాలు కనిపించాయని గురువారం ఉదయం సంఘటనా స్థలానికి చేరిన సైనిక సహాయ సిబ్బంది కేంద్రానికి సమాచారం అందించారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అహ్మద్ పటేల్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో కాంగ్రెస్ నాయకత్వంలో విషాదం అలుముకుంది. కొండపై హెలికాప్టర్ శకలాలు చెదురుమదురుగా పడి ఉన్నాయని, ఐదు మృత దేహాలు పడి ఉన్నాయని అహ్మద్ పటేల్ విషణ్ణ వదనంతో చెప్పారు.
ఆ ఐదుగురిలో గౌరవనీయులు, ఆంద్రుల అభిమాన నాయకుడు , అభినవ గాంధి, అపర భగీరధుడు అయిన ముఖ్యమంత్రి గారు వైస్ రాజశేఖరరెడ్డి గారు మరణించినారు. వారికి మా కుటుంబంతరుపున , నా తరుపున అశ్రునివాళి అందిస్తున్నాము.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. ఆయన కుటుంబసభ్యులకు , యావత్ ఆంద్ర ప్రజలకు సంతాపం తెలియజేసుకుంటున్నాము. నమస్తే.
సోమవారం, ఆగస్టు 31, 2009
Lahari.com
సోమవారం, ఆగస్టు 31, 2009
నేను మా అమ్మమ్మా Lahari.com Blog ను ప్రారంభించి నేటికి ఒక సంవత్సరం పూర్తి అయ్యింది.
అప్పుడు నా బ్లాగ్ హాయ్ హాయ్ తొ పరిచయం చేసుకొని నేను రోదసీ యాత్ర చేస్తాను అన్న post నుండీ ప్రారంభించినాను. అప్పటి నుండీ నాకు అమ్మమ్మకి వీలు కలిగినప్పుడు post పెడుతున్నాము. కధలు, బొ
మ్మలు, తిరుప్పావై ,మంచి కొటేషన్స్, photos, నాకు నచ్చిన విషయాలు అన్నీ post చేస్తున్నాను.
రోదసీ యాత్ర చేస్తాను అన్న post నుండీ circular వరకు ఈ one year లో 184 posts పెట్టాము.
Lahar.com కు చాలా మంది followers వున్నారు.నాకు , బ్లాగుకు చాలా మంది comments ఇస్తున్నారు. నాకు inspainration , guidence , encouragements ,addvaises ఇస్తున్నారు.
నా బ్లాగ్ మిత్రులకు , పెద్దలుకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్నతలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ
ఇలాగే మీసహకారము ఎల్లప్పుడు వుండాలి .అని కోరుకుంటున్నాను. అందరికి మరో సారి ధన్యవాధములు. నమస్తే. bye.
ఆదివారం, ఆగస్టు 30, 2009
CIRCULAR
ఆదివారం, ఆగస్టు 30, 2009
Now it has become easier to get the blood we need.
All you have to do is just type .
"BLOOD/Needed Blood Group/and send SMS to 9600097000.
EX: "BLOOD B+"
A BLOOD DONER WILL CALL YOU.
So please pass this message to all. It certainly would save many lives .
It's a Must to know &share . Do it now.
Forword this message to all yours friends whom you care . As the minute you spare to share this information .can save some body's life with rare blood group ! If you could not be a doner ; be a comunicator.
Thank you .bye.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)