Hарру Mother’s Day tο аƖƖ Moms іn thе world!!!
ఈ రోజు Mothers Day ని ప్రపంచములో 46 దేశాలవారు జరుపుకుంటున్నారు. కాకపోతె వారి వారి కాలానుగుణంగా ప్రతీ సంవత్సరం May నెల రెండవ ఆదివారం జరుపుకుంటారు. Mothers Day ని మొత్తం ప్రపంచం గుర్తించింది. మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ వుంటుంది ప్రపంచంలో చెడ్డ జీవులు వుంటాయి కానీ ప్రపంచంలో చెడ్డ అమ్మ వుండదు అని .
ఇది నిజమే అమ్మ అనే పదంలోనే కమ్మదనం వుంది. దేవుడు ప్రతీ చోటా వుండలేక మనకు అమ్మని తయారు చేసాడు. మనకు ప్రత్యక్షదేవత అమ్మ. ఈరోజు ను మాతృదేవ దినోత్సవం జరుపుకుంటున్నాము కదా అందుకే్ ఈ బ్లాగు ద్వారా మా అమ్మకు , మరియు ప్రపంచంలో వున్న అందరు అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ఆదివారం, మే 09, 2010
మంగళవారం, మే 04, 2010
ఆదివారం, మే 02, 2010
నవ్వు
ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవమండి.ఇది వరకు నవ్వు నాలుగు విదాల చేటు అనేవారు అలా ఎందుకు అన్నారో తెలియదు కానీ. ఇప్పుడు మాత్రమ్ నవ్వు ఆయుషు ను పెంచుతుంది అంటున్నారు. ఈసృష్టిలో మనిషి ఒక్కడే నవ్వగలిగే జీవి. నవ్వుతూ వుంటె ఆరోగ్యం బాగుంటుంది. కోపానికి విరుగుడు ఈనవ్వే . నావ్వులలో చాలా రకాలు వున్నాయి. చిరునవ్వు, వికటట్టహాసం, విరగబడి నవ్వటం, పకపక నవ్వటం, వెకిలి నవ్వు, ఎటకారంనవ్వు, నవ్వురాకపోయినా నవ్వటం, పిచ్చిగానవ్వటం, శభ్దం లేకుండానవ్వటం వంటివి. మనస్పూర్తిగా హాయిగా నవ్వేవారే ఆరోగ్యంగా హాయిగా వుండగలరు.కావునా నవ్వుతూ వుండండి మరి.
I wishing you all happy world laughing day.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)