ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవమండి.ఇది వరకు నవ్వు నాలుగు విదాల చేటు అనేవారు అలా ఎందుకు అన్నారో తెలియదు కానీ. ఇప్పుడు మాత్రమ్ నవ్వు ఆయుషు ను పెంచుతుంది అంటున్నారు. ఈసృష్టిలో మనిషి ఒక్కడే నవ్వగలిగే జీవి. నవ్వుతూ వుంటె ఆరోగ్యం బాగుంటుంది. కోపానికి విరుగుడు ఈనవ్వే . నావ్వులలో చాలా రకాలు వున్నాయి. చిరునవ్వు, వికటట్టహాసం, విరగబడి నవ్వటం, పకపక నవ్వటం, వెకిలి నవ్వు, ఎటకారంనవ్వు, నవ్వురాకపోయినా నవ్వటం, పిచ్చిగానవ్వటం, శభ్దం లేకుండానవ్వటం వంటివి. మనస్పూర్తిగా హాయిగా నవ్వేవారే ఆరోగ్యంగా హాయిగా వుండగలరు.కావునా నవ్వుతూ వుండండి మరి.
I wishing you all happy world laughing day.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.