ఆదివారం, అక్టోబర్ 07, 2012
ఈరోజు నీల్స్ బోర్ 127
వ జన్మదినము. నీల్స్బోర్ 1885
అక్టోబర్ 7
న క్రిష్టియన్ బోర్,
ఎలెన్ ఎడ్లెర్ బోర్ దంపతులకు డెన్మార్క్
లోని కోపెన్
హాగన్
లో జన్మించాడు. 1903
లో గణితం,
వేదాంతం అభ్యసించడానికి కోపెన్
హాగన్ విశ్వవిద్యాలయంలో చేరాడు.
నీల్స్ బోర్ వేదాంతానికి బదులు భౌతికశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నాడు.1911
సంవత్సరములో లో డాక్టరేట్ పట్టా పొందాడు.
మొదట '
జె.
జె.
థామ్సన్ వద్ద చేరి పరిశోధనలు చేశాడు.
మాంచెస్టెర్ విశ్వవిద్యాలయంలో'
ఎర్నెస్ట్ రూథర్
ఫర్డ్ వద్ద పనిచేస్తూ పరిశోధనలు కొనసాగించాడు.
నీల్స్ బోర్ 1913 సంవత్సరములో పరమాణు నిర్మాణానికి సంబంధించి ఒక నమూనాను ప్రతిపాదించాడు. దీన్ని వివరించడానికి మొదటిసారిగా 'క్వాంటం సిద్ధాంతాన్ని' ఉపయోగించాడు. 1918 లో సైద్ధాంతిక భౌతికశాస్త్ర పరిశోధనశాలకు అధిపతి అయ్యాడు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 'లాస్ అలమోస్' పరిశోధనశాలలో అణుబాంబు నిర్మాణానికి ఇతర శాస్త్రజ్ఞులతో పాటు పరిశోధనలు చేశాడు. యుద్ధానంతరం కోపెన్హాగన్కి తిరిగొచ్చిన నీల్స్ బోర్ కేంద్రకశక్తిని శాంతియుతంగా ఉపయోగించడంపై ప్రచారం చేశాడు. CERN అనే ప్రయోగశాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. బోర్ ప్రతిపాదించిన పరమాణు నిర్మాణానికి 1922లో భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి వచ్చింది. డేనిష్ ప్రభుత్వం 'ది ఆర్డర్ ఆఫ్ ది ఎలిఫెంట్' పురస్కారంతో గౌరవించింది. 1929లో ఫ్రాంక్లిన్ పతకాన్ని పొందాడు. 1997లో డేనిష్ జాతీయ బ్యాంక్ బోర్ చిత్రమున్న 500 క్రోనే కరెన్సీ నోటును విడుదల చేసింది. 1962 నవంబరు 18న కోపెన్‌హాగన్‌లో నీల్స్ బోర్ మరణించాడు.
శనివారం, అక్టోబర్ 06, 2012
Mr. Harikishan, a famous mimicry artiste is suffering from serious health problem. Chaitanya art theaters is organising a programme for the benefit of Harikishan. Please attend the programme on 9th October 2012 at 6.37 p.m. at Ravindrabharati, Hyderabad. You can drop some amount in the drop box which will be arranged at Ravindrabharati near the stage. It is not a ticket show. all are welcome and bless Harikishan.
Those who are not able to attend the programme can help him by sending amount to his account:
To Help Mimicry Harikishan, Here are the Bank Particulars:
V. HARIKISHAN
A/C # 860210100024350
IFSC BK ID 0008602
BANK OF INDIA
MALKAJGIRI BRANCH
శుక్రవారం, అక్టోబర్ 05, 2012
అమరెగదె నేడు అన్ని సొబగులును సమరతి చిన్నలు సతి నీమేన
చెలపల చెమటలు
చెక్కిళ్ళ మొలకల నవ్వులు మొక్కిళ్ళ
సొలపుల వేడుక చొకిళ్ళ తొలగని యాసలు
తొక్కిళ్ళ
నెరవగు చూపులు నిక్కిళ్ళ మెఱసెను తమకము మిక్కిళ్ళ
గుఱుతగు
నధరము గుక్కిళ్ళ తఱచగు వలపుల దక్కిళ్ళ
ననుగోరికొనలు నొక్కిళ్ళ పొనుగని
తములము పుక్కిళ్ళ
ఘనుడగు శ్రీ వేంకటపతి కౌగిట ఎనసెను పంతము వెక్కిళ్ళ
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ