డయబెటిస్ వచ్చింది కదా అని బెంగపెట్టుకోనవసరం లేకుండా. డయాబెటిస్ నియంత్రణ కోసం సాధారణ జీవనశైలిలో కొన్ని మార్పులు తెచ్చుకుంటే . మనం సుఖముగా జీవించవచ్చు. ఆమార్పులు ఎమిటి అనుకుంటున్నారా. అవి అన్నీ ఈవీడియోలో నేను వివరంగా చెప్పాను. చూసి ఆచరించండి. మరి వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలు నాతో కామెట్ బాక్స్లో పోస్ట్ చేసి నాతో పంచుకోండి. ......:)
ఈరోజు మనము తక్కువ కేలరీలు కల సుపర్ స్టార్ గుమ్మడికాయ గురించి మాట్లాడుకుంటున్నాము. అంతేకాకుండా మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన సులువైన గుమ్మడికాయ సూప్ రిసిపి కూడా చెప్పుకోబోతున్నాం. అందరూ వీడియో పూర్తిగా చూసి ఇంట్లోచేసుకొని రుచి ఎలావుందో నాతో షేర్ చేసుకోండి. ....:)
హలో హాయ్.... అందరికి నమస్కారం . ఈరోజు మనం సుగర్ గురుంచి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. అదేమిటంటే అందరికి సుగర్ రెండురకాలుగానే తెలుసు, కానీ సుగర్ లొ ఆరురకాలు వున్నాయి. వాటి గురించి ఈ వీడియో చూడండి. చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి. తరువాత వీడియోలో మనంచి రిసిపీతో మీముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు. ధన్యవాధములు.
Plz.... all of you watch till the end and don't forget to subscribe . Thank u ....:)