మామిడికాయలు సీజన్ వచ్చిందంటే మనకి ముందుగా ఆవకాయ సీజన్ అన్నట్టు . మనం పచ్చళ్ళు ఇష్టంగా తయారుచేసుకుంటాం కదా. ఒక్కొక్కసారి మనకి చాలా వుపయోగకరంగావుంటుంది. మనకి కొన్ని పచ్చళ్ళు తెలుసు. కొన్ని తెలియవు. అయితే సాంప్రదాయ పద్దతిలో మన చేసుకునే పచ్చళ్ళు అన్నీ ఒక లిష్ట్ గా ఇక్కడ వుంచాను. తెలియనివారు. సందేహాలువున్నవారు. ఎలా చేసుకోవాలో ఒక్క సారి చూసి చేసుకోండి. సంవత్సరం మొత్తం ఎంజోయ్ చేయండి.
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
మనలో చాలా మందికి ఇంట్లోనే గ్లూకోమీటర్(glucometer) ను వుపయోగించి రక్తంలో షుగర్(Blood sugar testing) ని పరీక్షించుకోవటం తెలుసు. కానీ చాలా మందికి గ్లూకోమీటర్ లో ఒక్కొక్కసారి ఎర్రర్స్(errors) ని చూపిస్తుంది. కానీ అవి ఏమిటి అన్నది తెలియదు. ఈరోజు మనం ఆ errors గురించి
తెలుసుకుందాం.(today i our video lets see the errors and solutions for that errors)
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
వర్షాకాలం వచ్చింది కదండి. డయాబెటిక్ వారికి ఇమ్యునిటి తక్కువగా వుంటుంది కదండి. వారికి ఇమ్యునిటి పెంచుకోటంకోసం ఒక మంచి రిసిపి చెప్పానండి. అది ఇప్పటివరకు ఎవరైనా చేసారో లేదో నాకు తెలియదుకానీ. నేను స్వయంగా చేసాను. చాలా రుచిగా వుంది. మీరు కూడా చేసి రుచి చూడండి. మీ అభిప్రాయం నాతో పంచుకోండి మరి.
Please watch my blog also
http://laharicom.blogspot.com/
-~-~~-~~~-~~-~-
Please watch: "(212) నిముషాలలో తయారుచేసుకునే సుపర్ వెజిటేబుల్ ఫ్రై........😋😋😋😋😋(Instant stirfry with vegetable) "
https://www.youtube.com/watch?v=WXwzg...
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. ఈరోజు డయాబెటిక్ చాలెంజర్ (Diabetic challenger) వీడియోలో వర్షాకాలంలో (rainy season) డయాబెటిక్ వారు (Diabetic people) పాదాలును ఎందుకు ,ఎలా, ఎంత, జాగ్రత్తగా చూసుకోవాలో వివరించాను. మీరు ఈవీడియో చూసి మీ అభిప్రాయాలను నాతో పంచుకోండి మరి.
ఈరోజు తెలంగాణ సాంప్రదాయపు పిండివంట సర్వపిండి. నా స్వయం మెలికలుతో చేసినది. చాలా ఆరోగ్యకరముగా రుచికరమైనదిగా తయారుచేసాను. మీరు చూసి చేసుకోండి. మీరు చూసి మీరుమీ అభిప్రాయం నాతో పంచుకోండి.
ఈరోజు వీడియోలో మనకు సవాలుగా వున్న కొని అల్పాహారాలు గురించి చెప్పానండి. వాటితో పాటు వాటి ప్రత్యామ్నయాలు కూడా మాట్లాడానండి. అవిఎమిటో తెలుసుకోవాలనుకుంటునారా అయితే వీడియో చూడవలసిందే మరి. చూసి మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి మరి.
నమస్కారం. ఎంతో ఆరోగ్యకరమైన సజ్జ బ్రౌన్ బ్రెడ్ ఊతప్పం చేసాను చాలా బాగుంది, మీరుకూడా చేసుకుని రుచి చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోవాలి. అంతే కాదు ఛానెల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చెయ్యనివారు, సబ్స్క్రైబ్ చెసుకుని మీ స్నేహితులతో కూడా పంచుకోండి, లైక్ చేయండి అంతె .
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు వీడియో లో రక్తంలో చెక్కర శాతం తగ్గిపోతే......కారణంగా కుప్పకూలిపోతే అన్నవిషయం మీద మాట్లాడాను. అలా జరిగితే ఎమిచేయాలి. ఎందుకు జరుగుతుంది రక్తంలో చెక్కర శాతం తగ్గిపోటం ఎమిటి అన్నవిషయాలన్ని చెప్పాను. మీరు ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలు , సందేహాలు నాతో పంచుకోండి.
ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాను. అది ఒక్క డయాబెటిక్ వారికే కాదు అందరికీ అవసరమే. మనం ప్రొద్దున్నే అల్పాహారం తీసుకొకపోతే ఎమవుతుంది. ఎటువంటి ప్రమాదాలు వస్తాయో , చిన్నపిల్లలు మీద ఎటువంటి ప్రభావం వుంటుంది. ఆడవారి మీద ఎటువంటి ప్రభావం వుంటుంది.
డయాబెటిక్ వారికి ఈ అల్పాహారం ఎంత ఇంపార్టెంటో చెప్పాను. మీరు ఈవీడియో చూసి మీ అభిప్రాయం నాతో పంచుకోండి మరి.
డయాబెటికి చాలెంజర్ చానల్ కి స్వాగతం, ఈరోజు 5 నిమిషాలలో తయారు చేసుకునే క్విక్ స్నాక్ తయారు చేసానండి. అదేమిటో మీరు ఈ వీడియో పూర్తిగా చూసి , మీరు కూడా ఈ స్నాక్ ని తయారుచేసుకుని తిని ఎలావుందో నాతో షేర్ చేయండి.
అందరికీ నమస్కారం....
డయాబెటికి చాలెంజర్ కి స్వాగతం . ఈరోజు మన వీడియోలో డయాబెటిక్ వారికి మందులు (మెడిసిన్) ఎంత అవసరమో అంతే అవసరమైనది వ్యాయామం లు గురించి చెప్పాను అంతేకాకుండా ఎలాంటి వ్యాయామాలు చెయ్యాలి. వాకింగ్ ఎలాచెయ్యాలి. ఎలాంటి బట్టలు, ఎలాంటి షూస్ వేసుకోవాలి. ఎలానడవాలి . ఎంతసేపు నడవాలి. అలాంటి విషయాలు ఎన్నో వున్నాయి. అందుకని మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని నాతో కామెంట్ తో పంచుకోండి . నమస్తే....
డయబెటిస్ వచ్చింది కదా అని బెంగపెట్టుకోనవసరం లేకుండా. డయాబెటిస్ నియంత్రణ కోసం సాధారణ జీవనశైలిలో కొన్ని మార్పులు తెచ్చుకుంటే . మనం సుఖముగా జీవించవచ్చు. ఆమార్పులు ఎమిటి అనుకుంటున్నారా. అవి అన్నీ ఈవీడియోలో నేను వివరంగా చెప్పాను. చూసి ఆచరించండి. మరి వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలు నాతో కామెట్ బాక్స్లో పోస్ట్ చేసి నాతో పంచుకోండి. ......:)
Hii everyone....How are you all???I am fine.Today came with a new recipe which is nothing but diabetic friendly Ragi idly. Ragi is also called as finger millet or African millet.It is rich in calcium,iron and micro nutrients.It helps in weight loss,constipation,risk of strokes,and helps to regulate sugar,control thyroid problems,helps in growth of bones in growing children and in adults it keep bones healthy,anemia and many more useful benefits with finger millet..Plz watch my video until end and don't forget to like,share and subscribe my channel.Thanks in advance
Hii everyone....how are u all??I am good..Today is very interesting and imp topic that is how to check sugar with glucometer at home.In this video i am going to discuss about how to check,when to check,who to check etc,and how to fix lancet in lancing device?,how to insert strip?,how prick? etc and some precautions.All of plz see my video till the end and let me know your sugar readings in comment section.Bye everyone.I will be back with another new and interesting video until then keep watching .And dont forget to like,share,subscribe and comment on my video bye bye.......