ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాను. అది ఒక్క డయాబెటిక్ వారికే కాదు అందరికీ అవసరమే. మనం ప్రొద్దున్నే అల్పాహారం తీసుకొకపోతే ఎమవుతుంది. ఎటువంటి ప్రమాదాలు వస్తాయో , చిన్నపిల్లలు మీద ఎటువంటి ప్రభావం వుంటుంది. ఆడవారి మీద ఎటువంటి ప్రభావం వుంటుంది.
డయాబెటిక్ వారికి ఈ అల్పాహారం ఎంత ఇంపార్టెంటో చెప్పాను. మీరు ఈవీడియో చూసి మీ అభిప్రాయం నాతో పంచుకోండి మరి.
డయాబెటికి చాలెంజర్ చానల్ కి స్వాగతం, ఈరోజు 5 నిమిషాలలో తయారు చేసుకునే క్విక్ స్నాక్ తయారు చేసానండి. అదేమిటో మీరు ఈ వీడియో పూర్తిగా చూసి , మీరు కూడా ఈ స్నాక్ ని తయారుచేసుకుని తిని ఎలావుందో నాతో షేర్ చేయండి.
అందరికీ నా నమస్కారం!
మనం ఇప్పటివరకు ఇంటిదగ్గర ఉండి గ్లుకోమీటర్ తో ఎలా రక్త పరీక్ష చేసుకోటం ప్రాక్టికల్ గా చేసుకున్నాం కదా. ఇంకా లాబు లలో పరీక్షలు గురించి మరియు, హెచ్ బి ఏ1 సి గురించి కూడా మాట్లాడుకున్నాం.
ఈరోజు గ్లూకోజ్ టోలెరెన్స్ పరీక్ష మరియు గ్లూకోజ్ చేలెంజ్ పరీక్ష గురించి చెప్పాను మీరు పూర్తిగా వీడియో అంతా చూసి మీ అభిప్రాయాన్ని, సలహాలును నాతో పంచుకోండి.
ఇప్పటివరకు నా చానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడు చేసుకోండి.
నమస్కారమండీ! ఈరోజు నేను చాలా సులువుగా తయారుచేసుకునే మంచి ఆరోగ్యకరమైన స్నాక్ చేసానండి. నేను ఎప్పటి లాగానే ఈ వీడియోలో కూడా రెసిపీ తో పాటు పొషకవిలువలు మరియు ఆరోగ్యానికి ఎంత మంచిదో చెప్పాను. వీడియో చూసి మీరు కూడా చేసుకుని ఎలావుందో నాతో మీ అభిప్రాయం నాతో పంచుకోండి.