నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
రుచిలో అదిరేటి చట్పట్ చనాసలాడ్ చేసానండి. డయాబెటిక్ వారికి రోజువారి ఆహారపు అలవాట్లలో సలాడ్ ఎందుకు అలవాటుచేసుకోవాలో మరియు సలాడ్ ప్రాముఖ్యత తదితర విషయాలు మాట్లాడనండి. మీరు కూడా వీడియో పూర్తిగా చూసి ఎలావుందో నా పంచుకోండి.
మంగళవారం, ఆగస్టు 18, 2020
సోమవారం, ఆగస్టు 17, 2020
��️వర్షాకాలంలో పాదాలకు �� ప్రత్యేకమైన రక్షణ ❤︎❤︎సంరక్షణ (Care for the fe...
సోమవారం, ఆగస్టు 17, 2020
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. ఈరోజు డయాబెటిక్ చాలెంజర్ (Diabetic challenger) వీడియోలో వర్షాకాలంలో (rainy season) డయాబెటిక్ వారు (Diabetic people) పాదాలును ఎందుకు ,ఎలా, ఎంత, జాగ్రత్తగా చూసుకోవాలో వివరించాను. మీరు ఈవీడియో చూసి మీ అభిప్రాయాలను నాతో పంచుకోండి మరి.
ఆదివారం, ఆగస్టు 16, 2020
అధిక ప్రోటీన్ కల దో ఫ్లోర్ సర్వపిండి ( High Protein Dho Flour Sarvapindi)
ఆదివారం, ఆగస్టు 16, 2020
ఈరోజు తెలంగాణ సాంప్రదాయపు పిండివంట సర్వపిండి. నా స్వయం మెలికలుతో చేసినది. చాలా ఆరోగ్యకరముగా రుచికరమైనదిగా తయారుచేసాను. మీరు చూసి చేసుకోండి. మీరు చూసి మీరుమీ అభిప్రాయం నాతో పంచుకోండి.
శనివారం, ఆగస్టు 15, 2020
మనకి సవాలు చేసే అల్పాహారాలు. (Challenging Breakfasts)
శనివారం, ఆగస్టు 15, 2020
నమస్కారమండి!
ఈరోజు వీడియోలో మనకు సవాలుగా వున్న కొని అల్పాహారాలు గురించి చెప్పానండి. వాటితో పాటు వాటి ప్రత్యామ్నయాలు కూడా మాట్లాడానండి. అవిఎమిటో తెలుసుకోవాలనుకుంటునారా అయితే వీడియో చూడవలసిందే మరి. చూసి మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి మరి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)