మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకుడదు? ఎలా తినాలి మరి 🍚(White rice is good or bad)
ఈరోజు మన వీడియోలో చాలా ముఖ్యమైన విషయంగురించి మాట్లాడానండి. అదేమిటంటే మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకూడదు. తినాలి అనుకుంటే ఎలా వండుకు తింటేమంచిది. అసలు ఏ రైస్ తింటే మంచిది. ఇంకా చాలా టిప్స్ తో ఆరోగ్య విలువలుతో ఎన్నోవిషయాలు చెప్పాను. ఈవీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి మరి.