నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
9వరోజు మహాగౌరికి నివేదనగా స్వీట్ కొర్రలచిక్కి
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
శరన్నవరాత్రులలో(Sarannavaraatri) 9వ రోజు (9th day)అమ్మవారు మనకు మహాగౌరి గా ( Mahaagouri) గా సాక్షాత్కారం ఇస్తారు. మహాగౌరికి మనం ఈరోజు కొర్రబియ్యంతో చిక్కీ నివేదనగా సమర్పిద్దాం. ఇది మధుమేహులకు ఆరోగ్యకరమైన(Healthy) ప్రసాదం. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం అమ్మవారి ఆశ్శిస్సులు అందుకుందాం.
https://www.facebook.com/sree.vaishnavihttps://twitter.com/sreevaishnavihttps://www.instagram.com/diabetic_ch...http://laharicom.blogspot.com/
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
5వరోజు(5th day) లలితాత్రిపురసుందరికి (Lalithatripurasundari) సామవడ ( Sama Wada) నైవేద్యంగా సమర్పిద్దాం
శరన్నవరాత్రులలో ఐదవరోజు అమ్మవారు మనకు లలితాత్రిపురసుందరిదేవి గా సాక్షాత్కారం ఇస్తారు. లలితాదేవికి సాధారణంగా మినపగార్లు లేదా పెసర్లగార్లు లేదా మసాలాగార్లు చేస్తూవుంటారు. నేను సామలు తో గార్లుచేసాను. అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం అమ్మవారి ఆశ్శిస్సులు అందుకుందాం.