Blogger Widgets

Thursday, October 30, 2008

అమ్మమ్మ ప్రశ్నలు -మనవరాలి జవాబులు.

Thursday, October 30, 2008

1. తల వున్నా కళ్లు లేనిధి ఏది ?
2. కన్ను ఉన్నా తల లేనిది ఏది ?
3. కాళ్ళు ఉన్నా పాదాలు లేనిది ఏది ?
4. అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది ఏది ?
5. పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది ఏది ?
6. ఒక పిల్లి తన జీవితంలో విసిగివేసారి కుటుంబ బారం మోయలేక , చనిపోవాలని నిర్ణయించుకొని , కృష్ణా బ్యారేజిపైన నిలబడి , దేవుడిని ప్రార్దించింది . ఐతే అది ఏమని ప్రార్ధించింది ?
7. తొమ్మిది లో నుండి ఐదు తీసేస్తే ఎంత ?
8. 1 నుండి 100 అంకెలలో ఎన్ని వొకట్లు వున్నాయి ?
9. 1 నుండి 100 అంకెలలో మొత్తము 11 అంకెలు ఏమిటి?
10. తోటమాలి తోటవద్ద కు వెళ్లి ముందుగా ఏమి చేస్తాడు ?
ఇవి మా అమ్మమ్మ నన్ను అడిగిన ప్రశ్నలు . కానీ సమాదానాలు ఇప్పుడు చెప్పను తరువాత చెప్తా ముందు మీరుకూడా ట్రై చెయ్యండి.

2 comments:

  1. 7) తొమ్మిది లో నుండి ఐదు తీసేస్తే తొమ్మిదే ..కదా ?

    మిగతావి తెలీవు :(

    ReplyDelete
  2. 2.కన్ను వున్నా తల లేనిది నెమలి ఈక
    3.కుర్చీ యా
    6.మ్యావ్ మ్యావ్
    8.ఒకటే గా
    9. ప్రశ్న అర్ధం కాలేదు

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers