Blogger Widgets

Thursday, March 26, 2009

వచ్చింది వచ్చింది నవ యుగాది వచ్చింది!

Thursday, March 26, 2009


యుగయుగాలు గడుపుతూ  యుగాది మళ్ళీ వచ్చింది
కొత్త రోజుకి కొత్తరోజు కొత్త కొత్తది తెచ్చింది. .
చేయీ చేయీ కలపండి స్నేహ హస్తమీయండి
మనసు లోన ఉన్న చెడునంతా మట్టి లోన కలపండి
మనసున భేదభావమును మానండి
బ్లాగుద్వారా తెలుగున వున్న అంద చందాలను లోకానికి చాటండి.
దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీ కృష్ణదేవరాయలు మాటలను రుజువు చేద్దాం
విధంగా సర్వధారి సంవత్సరానికి వీడ్కోలు తెలిపి
విరోధి నామ సంవత్సరానికి స్వాగతమిద్దాం !
నవ యుగాదికి నవ్వుతు స్వాగతించుదాం .
అందరికి విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు .
ఉగాది పండుగను సంతోషంగా జరుపుకుందాం. ros

2 comments:

  1. అమ్మాయీ, ఉగాది శుభాకాంక్షలు, నీకు, మీ వారందరికీను.

    ReplyDelete
  2. నీకు,మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు .

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers