Blogger Widgets

Friday, May 29, 2009

చెప్పుకోండి చూద్దాం? పొడుపు కధలు

Friday, May 29, 2009

నేను ఈ రోజు నేను పొడుపు కధలతో వచ్చాను , అయితే మీరు ఏమిచెయ్యాలో తెలుసా .................! వాటికి మీరు answar చెయ్యాలి మరి అందరు రడీనా అయితే అందుకోండి మరి.
1) ఒకాయన్ని నాలుగక్షరాల పేరుతొ పిలుస్తారు. మొదటి అక్షరం లేకపోతె `యుద్ధం' అని అర్ధం రెండో అక్షరం లేకపోతె `మెతుకు' అని అర్దము, ముడో అక్షరం లేకపోతె ` చెయ్యి' అని అర్ధము. ఇంతకీ నాలుగాక్షరాలాయన ఎవరు?
2) ఒకటి పట్టుకొంటే - రెండు ఉగుతాయి ఏమిటది ?
౩) ఓరోరి అన్నారో! నీ వాళ్ళంతా ముల్లురో! కారాకుపచ్చరో ! కండంత చేదురో ఏంటది?
4) కట్టుకొని పెట్టుకునేదేమిటి?
5) కతకతకన్గు, మాతాతపిమ్గు, తోలు తీసి మింగు ఏమిటది?
మరి answer చేయండి నేను waiting answer తెలుసుకోవాలని వుంది. చెప్పండి please. ok bye.

2 comments:

  1. 1. కరణము
    2. త్రాసు
    3. కాకరకాయ

    ReplyDelete
  2. Ok మీరు చెప్పినవి సరియైన సమాధానాలే.
    ఐతే నా సమాదానాలు .
    1) కరణం
    2)త్రాసు (తక్కెడ)
    3)కాకరకాయ
    4)పువ్వులదండ
    5)అరటిపండు
    ఇవే సమాదానాలు బాగున్నాయి కదండీ.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers