Blogger Widgets

సోమవారం, ఫిబ్రవరి 09, 2009

COUNT THE SQUARES

సోమవారం, ఫిబ్రవరి 09, 2009


Taka a good look at the figure:  How many square are there in this figure?

10 కామెంట్‌లు:

  1. భలే పజిల్ ఇచ్చావు వైష్ణవీ..!!
    14 వున్నాయి. కరెక్టేనా?
    సరే ఇప్పుడు నీకొక పజిల్. ఇలాగే ఒక చెస్ బోర్డ్‌లో ఎన్ని squares వున్నాయో చెప్పగలవా?
    ప్రయత్నించు.. లేకపోతే తరువాత టపాలో అడుగు. ఎవరైనా చెప్తారేమో చూద్దాం.

    అరిపిరాల సత్యప్రసాద్

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. అవును 14 SQUARES అందరూ CORRECT గా చెప్పారు . అరిపిరాల సత్యప్రసాద్ అంకుల్ CHESS BOARD 64 SQUARES ఉన్నాయి . CORRECT కాకపొతే మీరె చెప్పండి .

    రిప్లయితొలగించండి
  4. వైష్ణవి,
    చెస్ బోర్డులో అడ్డం ఎనిమిది నిలువు ఎనిమిది squares వుంటాయి. మొత్తం 64 చిన్న squares వుంటాయి. కానీ నువ్వు ఇచ్చిన పజిల్‌లో తొమ్మిది చిన్న squares వున్నాయి, అలాగే నాలుగు పెద్ద squares మొత్తం కలిపి ఒక పెద్ద square వున్నాయి కదా. అలాగే చెస్ బోర్డులో కూడా 64 చిన్న squares కాకుండా కొంచెం పెద్దవి, ఇంకొంచెం పెద్దవి అలా చాలా squares వున్నాయి. ఈ సారి నీ తరువాత పోస్టులో ఇదే ప్రశ్న అడుగు ఎవరు చెప్పలేకపోతే సత్యప్రసాద్ అంకుల్ చెప్తాడుగా..!!

    రిప్లయితొలగించండి
  5. 204

    r: number of rows
    c: number of coloumns
    if r = c

    (rc) + (r-1)(c-1) + (r-2)(c-2)+....+ 1

    రిప్లయితొలగించండి
  6. for 3x3 block total squares are 3x3+2x2+1x1 = 14
    for 8x8 chess board total no of squares are
    8x8+7x7+6x6+5x5+4x4+3x3+2x2+1x1 =
    64+49+36+25+16+9+4+1 = 204

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)