ఈరోజు చార్లీ చాప్లెన్ వర్ధంతి. December 25th,
చార్లీ చాప్లెన్ తెలియని వారువుండరు. ఆయన1889 ఏప్ర్లెల్ 16 వతేదిన ఇంగ్లాండ్ లో జన్మించారు.మనందరికీ తెలిసి చార్లీ చాప్లెన్ అంటె ఆయన హాస్య నటుడు.చాప్లెన్ డ్రస్ స్టయిల్ బిగుతుగా వున్న కోటు, లూజ్ ఫేంట్, పెద్దాషు , చేతికి ఒక వంకీ కర్రా, వంకర టింకరి నడక,మరి దానికి బ్రష్ లాంటి మీసకట్టుతో, చాప్లెన్ మనకు కనిపిస్తారు. ఎలాంటి వారికి అయినా నవ్వుతెప్పించే కళాకారుడు చాంప్లెన్.అయనను తన పాత్రలో ట్రాంప్ గా తయారు చేసుకున్నారు. చాప్లెన్.
చాప్లెన్ మంచి కళాకారుడు, మిమిక్రి చాలాబాగా చిన్నప్పటినుండీ బాగా చేసేవారు.మంచిరచయిత, పాటగాడుకూడా.అయన ఒకశాంతి ప్రియుడు, అందంగాడు, మంచిహృదయంకలవాడు,చాంప్లెన్ ఒక ప్రపంచ అద్బుతాలలో ఒకరు.
ఆయను ను ఈరోజు ఈరకంగా తలచుకుంటున్నందుకు నేను చాలా happy గా వున్నాను.
బాగా గ్ర్తుచేసారు. థాంక్స్. చాప్లిన్ మధ్యలో సున్నా ఎందుకు పెట్టారు?
రిప్లయితొలగించండివర్మ గారు నేను నా తప్పును గుర్తించలేదు . మీరు చూపినందుకు ధన్యవాధములు.
రిప్లయితొలగించండి