Blogger Widgets

శనివారం, ఫిబ్రవరి 13, 2010

మా ఇల్లు

శనివారం, ఫిబ్రవరి 13, 2010

అందాల హరివిల్లు   మా యిల్లు
    మమతాను రాగాలు  వెదజల్లు
ప్రేమామృతపు జల్లు మా అమ్మ
వాత్సల్యముల పెల్లు మా నాన్న
ఆప్యాయతలవెన్న మా అన్న
మురిపాల సిరిచుక్క మా అక్క
నాన్నకు చేదోడు మా అన్న
అమ్మకు చేదోడు మా అక్క
అందరూ నా తోడు
నిజము, నీ తోడు
నన్ను చదివిస్తారు
నన్ను ఆడిస్తారు
నన్ను నవ్విస్తారు
వాళ్ళు నవ్వేస్తారు
సుఖశాంతులకు 
పూలవల్లి- మా యిల్లు
అనందముల పాలవెల్లి  -మాయిల్లు
అందాల హరివిల్లు -మా యిల్లు
మమతాను రాగాలు
వెదజల్లు.

1 కామెంట్‌:

  1. hello,
    i am following ur blog from a long time i have seen so many of ur outcomes,which came very nicely and for sure appricable.
    but as a clean reader i want to comment about onething for this MAA ELLU
    when every one is together with understandings and adjustments and happiness its called house.
    can u be clear on ur ellu subject
    pls write which is real in ur blogs friend
    i want to leave an example for good and bad
    every thing has got two things
    like good and bad
    nice and worst
    success and failure
    hard and easy
    so when u agree the bad u will get good also
    but one to be brave enough to be make bad into good and all negatives in positives u have courage publish this comment

    bye with goodthought
    ramu

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)