బుధవారం, సెప్టెంబర్ 04, 2013
|
"పేపర్ బాయ్స్" |
ఈరోజుకొక విశేషము వుంది అది ఏమిటంటే. మనకు ఎలా
తెల్లారుతుంది. పల్లెటూరులో అయితే కొక్కొరోకో అనే కోడి అరుపుతో
తెల్లారుతుంది. మన ఇంటి ముందర పాల పేకట్లు మరియు ప్రఫంచం అంతటా ఎమి జరిగిందో, ఏమి జరగబోతోందో తెలపటానికి hot
hot news paper వుంటుంది. అవి చూసే కానీ మనకు తెల్లారిన feeling రానే రాదు. వేడి వేడి కాఫి పట్టుకొని పేపర్ చదవటం
ప్రతి ఇంట్లో జరిగే రోజు జరిగే మొదటి పని అదే. అందరు దేవదేవుని సుప్రభాతము వింటారో
వినరో కానీ పేపరు చదవకుండా వుండలేరు. అయితే ఈ పేపరు మన ఇంటికి చేర్చేది
పేపర్ బోయ్. వాతావరణం ఎలా వున్నా. తెల్లారేసరికి మన ఇంటికి పేపర్
అందిస్తాడు పేపర్ బోయ్ ఈరోజు ప్రపంచం అంతా "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకుంటున్నారు. మొట్టమొదటి
న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్
పత్రిక 1833 నుంచి
1950వరకు
ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని,
"పేపర్ బాయ్స్ " అందరూ "ప్రపంచ పేపర్ బాయ్స్
రోజు" గా జరుపుకుంటున్నారు. పేపర్ బోయ్స్ అందరికి "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" శుభాకాంక్షలు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.