శుక్రవారం, డిసెంబర్ 18, 2015
ధనుర్మాసవ్రతము చేసే ప్రతీదినము పొంగలి నివేదన అర్పిస్తాము. కానీ కొన్ని ప్రత్యేక పాశురము లకు ప్రత్యేక నివేదన గోదాసహిత రంగనాదునకు అర్పించాలి. మరి ఆ ప్రత్యేక పాసురాలు వాటికి అర్పించవలసిన నివేదనలు ఏమిటంటే.....
| రోజు | | | పాశురము | | | ప్రసాదము | | | | |
మూడవ పాశురము | | ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి | | చక్కరపొంగాలి | | | | |
ఏడవ పాశురము | | కీశు కీశెన్ఱెంగుం | | | పులిహోర | | | | |
పన్నెండవ పాశురము | కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి | | చక్కరపొంగాలి | | | | |
పదహారవ పాశురము | నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ | | పులిహోర, దద్యోజనము, చక్కెరపొంగలి |
|
పద్దెనిమిదవ పాశురము | ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ | | చక్కరపొంగాలి | | | | |
ఇరవైరెండవ పాశురము | అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన | | చక్కరపొంగాలి | | | | |
ఇరవైమూడవ పాశురము | మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం | పులిహోర, దద్యోజనము | | | |
ఇరవైనాల్గవ పాశురము | అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి | | దద్యోజనము | | | | |
ఇరవైఏడవ పాశురము | కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై | | పాయసము, పులిహోర, దద్యోజనము | |
ఇరవైఎనిమిదవ పాశురము | కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం | | | దద్యోజనము | | | | |
ఇరవైతొమ్మిదవ పాశురము | శిత్తం శిఱుకాలే వందున్నై | | | పులిహోర, దద్యోజనము, చక్కెరపొంగలి | | |
ముప్పైవ పాశురము | | వఙ్గక్కడల్ కడైంద | | | అప్పము,పులిహోర,దద్యోజనము,చక్కెరపొంగల |
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.