అందరికీ ఇష్టమైన పనసపొట్టు ఆవపెట్టిన కూర.
శుక్రవారం, డిసెంబర్ 30, 2022
అందరికీ ఇష్టమైన పనసపొట్టు ఆవపెట్టిన కూర. సాంప్రదాయపద్దతిలో Jackfruit Mu...
శుక్రవారం, డిసెంబర్ 30, 2022
బుధవారం, డిసెంబర్ 28, 2022
కరోనా నుండి కాపాడటానికి ఇమ్యునిటి బూస్టింగ్ జాం(Immunity booster Jam and...
బుధవారం, డిసెంబర్ 28, 2022
సోమవారం, డిసెంబర్ 26, 2022
సింపిల్ గా ఈజీగా చేసుకోగలిగే పేలాల వడియాలు (Simple and easy pelala vadiy...
సోమవారం, డిసెంబర్ 26, 2022
సింపిల్ గా ఈజీగా చేసుకోగలిగే పేలాల వడియాలు (Simple and easy pelala vadiyalu)
శనివారం, డిసెంబర్ 24, 2022
ఇంట్లోనే సులువుగా టమాటా కెచప్ తయారు చేసేసుకోవచ్చు / కారంగా - తియ్యగా (Ho...
శనివారం, డిసెంబర్ 24, 2022
మంగళవారం, డిసెంబర్ 20, 2022
శుక్రవారం, డిసెంబర్ 16, 2022
గురువారం, డిసెంబర్ 15, 2022
పచ్చకారం పచ్చి ఉసిరికాయ ఆవకాయ Non Fried Amla Pickle - Never before and ...
గురువారం, డిసెంబర్ 15, 2022
బుధవారం, డిసెంబర్ 14, 2022
శీతాకాలంలో - చర్మరక్షణ మధుమేహులకు ప్రత్యేక శ్రద్ధ ఎలా winter skin care ...
బుధవారం, డిసెంబర్ 14, 2022
సోమవారం, డిసెంబర్ 12, 2022
అమ్మమ్మ చేసే పాతకాలం నాటి అరటి పువ్వు పప్పుకూర, ఇంగువ మిరపకాయలు. (Bana...
సోమవారం, డిసెంబర్ 12, 2022
గురువారం, డిసెంబర్ 08, 2022
మంగళవారం, డిసెంబర్ 06, 2022
నోరు ఊరించే ఉసిరికాయా పొడి ఎప్పుడైన తిన్నారా ?(Tasty and healthy usirika...
మంగళవారం, డిసెంబర్ 06, 2022
శుక్రవారం, డిసెంబర్ 02, 2022
స్కూల్లో పిల్లల్ల కోసం సులువైన Potluck రిసిపి(Quick and easy snacks for ...
శుక్రవారం, డిసెంబర్ 02, 2022
బుధవారం, నవంబర్ 30, 2022
శుక్రవారం, నవంబర్ 25, 2022
బుధవారం, నవంబర్ 23, 2022
వాట్స్ ఆప్ అమ్మమ్మ - పాతకాలం నాటి దబ్బకాయ పొక్కింపు( Old Traditional Rec...
బుధవారం, నవంబర్ 23, 2022
సోమవారం, నవంబర్ 21, 2022
సంవత్సరం నిల్వ ఉండే ఉసిరి ఆవకాయ పచ్చడి ( AMLA PICKLE )
సోమవారం, నవంబర్ 21, 2022
సంవత్సరం నిల్వ ఉండే ఉసిరి ఆవకాయ పచ్చడి ( AMLA PICKLE )
బుధవారం, నవంబర్ 02, 2022
మంగళవారం, అక్టోబర్ 11, 2022
అట్లతద్దె ప్రత్యేకం ఎన్నో కబుర్లు అమ్మమ్మతో నేను(Atla taddi special vide...
మంగళవారం, అక్టోబర్ 11, 2022
అట్లతద్దె ప్రత్యేకం ఎన్నో కబుర్లు అమ్మమ్మతో నేను
అట్లతద్దె పూజ ఎందుకు - ఎలా చెయ్యాలో
ఆటలు - కధలు - ఉపవాసం మరియు కధ
అట్లు తిమ్మనం
అందరికీ ఇష్టమైన గోంగూరపచ్చడి రిసిపి
మంగళవారం, అక్టోబర్ 04, 2022
దసర నవరాత్రులలో 9వ రోజు నివేదన డయాబెటిక్ స్పెషల్(9th day naivedyam Diabe...
మంగళవారం, అక్టోబర్ 04, 2022
సోమవారం, అక్టోబర్ 03, 2022
దసరా నవరాత్రులలో 8వ రోజు నివేదన డయాబెటిక్ స్పెషల్
సోమవారం, అక్టోబర్ 03, 2022
దసరా నవరాత్రులలో 8వ రోజు నివేదన
డయాబెటిక్ స్పెషల్ నివేదన
ఆదివారం, అక్టోబర్ 02, 2022
దసరా నవరాత్రులలో 7వ రోజు నివేదన డయాబెటిక్ స్పెషల్
ఆదివారం, అక్టోబర్ 02, 2022
దసరా నవరాత్రులలో 7వ రోజు నివేదన
డయాబెటిక్ స్పెషల్ నివేదన
శనివారం, అక్టోబర్ 01, 2022
దసరా నవరాత్రులలో 6వ రోజు నివేదన డయాబేటిక్ స్పేషల్
శనివారం, అక్టోబర్ 01, 2022
దసరా నవరాత్రులలో 6వ రోజు నివేదన
డయాబేటిక్ స్పేషల్
శుక్రవారం, సెప్టెంబర్ 30, 2022
దసరా నవరాత్రులలో 5వ రోజు నివేదన డయాబెటిక్ స్పెషల్
శుక్రవారం, సెప్టెంబర్ 30, 2022
దసరా నవరాత్రులలో 5వ రోజు నివేదన డయాబెటిక్ స్పెషల్
గురువారం, సెప్టెంబర్ 29, 2022
దసరా నవరాత్రులలో 4వ రోజు నివేదన డయాబెటిక్ స్పెషల్
గురువారం, సెప్టెంబర్ 29, 2022
దసరా నవరాత్రులలో 4వ రోజు నివేదన
డయాబెటిక్ స్పెషల్
బుధవారం, సెప్టెంబర్ 28, 2022
దసరా నవరాత్రులలో 3వరోజు నివేదన డయాబెటిక్ స్పెషల్
బుధవారం, సెప్టెంబర్ 28, 2022
దసరా నవరాత్రులలో 3వరోజు నివేదన
డయాబెటిక్ స్పెషల్
గాయత్రిదేవి నైవెద్యం
మంగళవారం, సెప్టెంబర్ 27, 2022
దసరా నవరాత్రులలో 2వరోజు నివేదన డయాబెటిక్ స్పెషల్
మంగళవారం, సెప్టెంబర్ 27, 2022
దసరా నవరాత్రులలో 2వరోజు నివేదన
డయాబెటిక్ స్పెషల్
సోమవారం, సెప్టెంబర్ 26, 2022
దసరా మొదటిరోజు నివేదన డయాబెటిక్ స్పెషల్
సోమవారం, సెప్టెంబర్ 26, 2022
దసరా మొదటిరోజు నివేదన
డయాబెటిక్ స్పెషల్
శనివారం, సెప్టెంబర్ 10, 2022
కొత్తిమీర నిలవ పచ్చడి. నేను చేసేనంటే ఎవరైనా ఆహా అనవలసిందే మరి (Coriande...
శనివారం, సెప్టెంబర్ 10, 2022
కొత్తిమీర నిలవ పచ్చడి.
నేను చేసేనంటే ఎవరైనా ఆహా అనవలసిందే మరి
మంగళవారం, ఆగస్టు 30, 2022
గణనాయకునికే పాలవెల్లి ఎలాకట్టాలో? పూజమండపం అలంకారం (Simple ganesha back...
మంగళవారం, ఆగస్టు 30, 2022
గణనాయకునికే పాలవెల్లి ఎందుకుకట్టాలో - ఎలాకట్టాలో?
పూజమండపం అలంకారం
ఇంకా చాలా విషయాలు తెలుసుకుందామా అమ్మమ్మని అడిగి
సోమవారం, ఆగస్టు 29, 2022
చిన్నపిల్లలు సైతం బుజ్జిగణపయ్యని ఇంట్లోనే సులువుగా తయారుచేసుకోవచ్చు S...
సోమవారం, ఆగస్టు 29, 2022
కొన్ని నిముషలలోనే బుజ్జిగణపయ్యని ఇంట్లో నే తయారు చేసుకోవచ్చు
చిన్నపిల్లలు సైతం సులువుగా తయారుచేసుకోవచ్చు కావాలంటే చూడండి
శనివారం, ఆగస్టు 27, 2022
దేవుడు పాట నాకే లడ్డూ (Jumbo Laddu for ganesh chaturthi)
శనివారం, ఆగస్టు 27, 2022
గణేశ నవరాత్రులకు
వేలంపాటలోకి పెద్దలడ్దూ ఎలాచెస్తారో కదా...
దేవుడు పాట నాకే లడ్డూ
శుక్రవారం, ఆగస్టు 26, 2022
బొజ్జగణపయ్యకి నవరాత్రుల నైవేద్యం | (Simple quick Ganesh chaturthi prasa...
శుక్రవారం, ఆగస్టు 26, 2022
బొజ్జగణపయ్యకి నవరాత్రుల నైవేద్యం | (Simple quick Ganesh chaturthi prasadams in less than 25 min)
బుధవారం, ఆగస్టు 24, 2022
రాబోతున్న వినాయకచవితిని ఎలా చేసుకోవాలి? ఏమేమి పత్రాలు ,.... All about G...
బుధవారం, ఆగస్టు 24, 2022
రాబోతున్న వినాయకచవితిని ఎలా చేసుకోవాలి? ఏమేమి పత్రాలు ,.... All about G...
శనివారం, ఆగస్టు 20, 2022
శ్రీకృష్ణ జయంతి కి అమ్మమ్మ చెప్పే సంగతులు(Krishnastami special video wit...
శనివారం, ఆగస్టు 20, 2022
శ్రీకృష్ణ జయంతి కి అమ్మమ్మ చెప్పే కధలు కమామిషులు.
శ్రీ కృష్ణాష్టమి ని మనం ఎలా జరుపుకోవాలి?Krishnastami special video with prasadam and stories
గురువారం, ఆగస్టు 18, 2022
స్వాతంత్రదినోత్సవ వేడుకలు మీరు కూడా చూడండి (Independence day celebrations)
గురువారం, ఆగస్టు 18, 2022
స్వాతంత్రదినోత్సవ వేడుకలు మీరు కూడా చూడండి (Independence day celebrations)
బుధవారం, ఆగస్టు 10, 2022
రాఖి పండగ విషయాల సమాహారం అమ్మమ్మ తో నేను లో (Homemade Rakhi)
బుధవారం, ఆగస్టు 10, 2022
రాఖి పండగ ఎప్పుడు ఎలా జరుపుకోవాలి?
ఈ పండగ వెనకాల కధలు కమామిషులు?
రాఖీ పండగ అయిపోయాక రాఖీ ని ఏమి చేయాలి
జంద్యాల పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి
రాఖి పండగ విషయాల సమాహారం అమ్మమ్మ తో నేను లో
"యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల" అనే శ్లోకాన్ని చదివి రాఖీ కట్టాలి.
శుక్రవారం, ఆగస్టు 05, 2022
బడ్జట్ ఫ్రెండ్లీ పుట్టినరోజు పార్టీ సింపిల్గా ఎలా చేసుకోవచ్చు Budget fri...
శుక్రవారం, ఆగస్టు 05, 2022
బుధవారం, ఆగస్టు 03, 2022
శ్రావణ శుక్రవారం అమ్మవారికి ముడిగోదుమలతో అధిరిపోయే హల్వా (Wheat halwa fo...
బుధవారం, ఆగస్టు 03, 2022
శ్రావణ శుక్రవారం అమ్మవారికి
ముడిగోదుమలతో అధిరిపోయే హల్వా
సోమవారం, ఆగస్టు 01, 2022
శ్రావణ మంగళవారం నోము - ఇస్తినమ్మా వాయనం
సోమవారం, ఆగస్టు 01, 2022
శ్రావణ మంగళవారం నోము - ఇస్తినమ్మా వాయనం
శుక్రవారం, జులై 29, 2022
గంటలోపే 9 రకాల నైవేద్యాలు వరలక్ష్మీ వ్రతం విధి విధానాలు.
శుక్రవారం, జులై 29, 2022
అమ్మమ్మతో నేను
గంటలోపే 9 రకాల నైవేద్యాలు
వరలక్ష్మీ వ్రతం విధి విధానాలు.
గురువారం, జులై 28, 2022
బుధవారం, జులై 27, 2022
2ని" లోనే అమ్మవారికి చీరకట్టి అలంకరించుకోవచ్చు (2 min Saree Draping)
బుధవారం, జులై 27, 2022
2నిముషాలలోనే అమ్మవారికి చీరకట్టి అలంకరించుకోవచ్చు (2 min Saree Draping)
మంగళవారం, జులై 26, 2022
ఆదివారం, జులై 24, 2022
గురువారం, జులై 21, 2022
శనివారం, జులై 16, 2022
శుక్రవారం, జులై 15, 2022
శ్రావణ శుక్రవారం అమ్మవారికి పాతకాలం నాటి రుచికరమైన నైవేద్యం పాలముంజులు (...
శుక్రవారం, జులై 15, 2022
శ్రావణ శుక్రవారం అమ్మవారికి పాతకాలం నాటి రుచికరమైన నైవేద్యం పాలముంజులు
గురువారం, జులై 14, 2022
శ్రావణ శుక్రవారం అమ్మవారికి సులువైన మంచి నైవేద్యం.
గురువారం, జులై 14, 2022
శ్రావణ శుక్రవారం అమ్మవారికి సులువైన మంచి నైవేద్యం
మంగళవారం, జులై 12, 2022
శ్రావణమాస వరమహాలక్ష్మీదేవి నైవేద్యం కొబ్బరి పాయసం (Coconut Payasam)
మంగళవారం, జులై 12, 2022
శ్రావణమాస వరమహాలక్ష్మీదేవి నైవేద్యం కొబ్బరి పాయసం (Coconut Payasam)
సోమవారం, జులై 11, 2022
ఇంట్లోనే సర్ఫ్ సులువుగా తయారు చేసేసుకోవచ్చు. ఎలాగో చూడండి(Homemade Surf)
సోమవారం, జులై 11, 2022
ఇంట్లోనే సర్ఫ్ సులువుగా తయారు చేసేసుకోవచ్చు. ఎలాగో
శనివారం, జులై 09, 2022
శ్రావణమాస వరమహాలక్ష్మి అమ్మవారి అలంకారం -Varalakshmi Saree Draping
శనివారం, జులై 09, 2022
శ్రావణమాస వరమహాలక్ష్మి అమ్మవారి అలంకారం -Varalakshmi Saree Draping
శుక్రవారం, జులై 08, 2022
తొలి ఏకాదశి విశిష్టత : ఏకాదశి పేరు ఎలావచ్చింది : ఇంకా కధలు(secrets behin...
శుక్రవారం, జులై 08, 2022
తొలి ఏకాదశి విశిష్టత : ఏకాదశి పేరు ఎలావచ్చింది : ఇంకా కధలు(secrets behind ekadhasi )
గురువారం, జులై 07, 2022
వరమహాలక్ష్మీ పూజకు అమ్మవారి ముఖము అలంకారము (Varalakshmi Devi Face Making...
గురువారం, జులై 07, 2022
వరమహాలక్ష్మీ పూజకు అమ్మవారి ముఖము అలంకారము (Varalakshmi Devi Face Making...
మంగళవారం, జులై 05, 2022
మనకు నచ్చిన సువాసనబరితమైన సబ్బుని మన ఇంట్లో నే తయారు చేసుకోవచ్చు. {My F...
మంగళవారం, జులై 05, 2022
మనకు నచ్చిన సువాసనబరితమైన సబ్బుని మన ఇంట్లో నే తయారు చేసుకోవచ్చు. {My Favorite Soap Making At Home}
సోమవారం, జులై 04, 2022
మంగళవారం, జూన్ 21, 2022
పనసతొనలు తిన్నతరువాత గింజలు పారేస్తున్నారా. అధిరిపోయే రిసిపి మీకోసం (J...
మంగళవారం, జూన్ 21, 2022
పనసతొనలు తిన్నతరువాత గింజలు పారేస్తున్నారా. పనసగింజలతో అధిరిపోయే రిసిపి మీకోసం
శనివారం, జూన్ 18, 2022
శుక్రవారం, జూన్ 17, 2022
బుధవారం, జూన్ 15, 2022
అమ్మమ్మకి నేను చేసిన సర్ప్రైజ్ కట్టప్ప కచోరి. (KATTAPPA KACHORI)
బుధవారం, జూన్ 15, 2022
అమ్మమ్మకి నేను చేసిన సర్ప్రైజ్ కట్టప్ప కచోరి. (KATTAPPA KACHORI)
మంగళవారం, జూన్ 14, 2022
చాలా రుచికరమైన క్రిస్పీ జొన్న స్ఫాట్ ఇడ్లీ (Delicious Jower Spot Idly)
మంగళవారం, జూన్ 14, 2022
చాలా రుచికరమైన క్రిస్పీ జొన్న స్ఫాట్ ఇడ్లీ
చాలా సులువుగా తెలుగువారి తీపిమిఠాయి బెల్లంకొమ్ములు(Kids snack for school...
చాలా సులువుగా తెలుగువారి తీపిమిఠాయి బెల్లంకొమ్ములు(Kids snack for school in 5 min)
సోమవారం, జూన్ 13, 2022
కలశం ఎలా పెట్టాలి? అమ్మమ్మ చేసే కలశం చూస్తారా?
సోమవారం, జూన్ 13, 2022
కలశం ఎలా పెట్టాలి? అమ్మమ్మ చేసే కలశం చూస్తారా?
కలశంలో కొబ్బరికాయ ఏమిచేయ్యాలి? నీళ్ళు ఏమిచేయ్యాలి? ఇలాంటి ఎన్నో సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి?
మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
శుక్రవారం, జూన్ 10, 2022
చిన్న పిల్లల్లు సైతం ఇష్టంగా చేసే చిట్టి బుడగలు
శుక్రవారం, జూన్ 10, 2022
చిన్న పిల్లల్లు సైతం ఇష్టంగా చేసే చిట్టి బుడగలు
గురువారం, జూన్ 09, 2022
3 పదార్ధాలే వాడి తక్కువ సమయంలో వేడి వేడిగా అందరికీ ఇష్టమైన స్వీట్ only ...
గురువారం, జూన్ 09, 2022
3 పదార్ధాలే వాడి తక్కువ సమయంలో వేడి వేడిగా అందరికీ ఇష్టమైన స్వీట్ only 3 ingredients sweet recipe
బుధవారం, జూన్ 08, 2022
మంగళవారం, జూన్ 07, 2022
పేకెట్ పాలతో ఇంట్లోనే చాలా సులువుగా పాలకోవ చేసేసుకోవచ్చు.( Easy kova wit...
మంగళవారం, జూన్ 07, 2022
పేకెట్ పాలతో ఇంట్లోనే చాలా సులువుగా పాలకోవ చేసేసుకోవచ్చు.
సోమవారం, జూన్ 06, 2022
హెల్థీ వెజ్ మోమోస్ ఇంట్లోనే ఎంతో సులువుగా చేసేస్కోచ్
సోమవారం, జూన్ 06, 2022
హెల్థీ వెజ్ మోమోస్ ఇంట్లోనే ఎంతో సులువుగా చేసేస్కోచ్
శనివారం, జూన్ 04, 2022
హెల్థి హెల్థీ నేతి సున్నివుండలు సింపిల్గా టేస్టీగా(Healthy tasty Sunnivu...
శనివారం, జూన్ 04, 2022
హెల్థి హెల్థీ నేతి సున్నివుండలు సింపిల్గా టేస్టీగా(Healthy tasty Sunnivundalu)
బుధవారం, జూన్ 01, 2022
మంగళవారం, మే 31, 2022
ఏరకుమీ కసుగాయలు (చానమ్మ ఖడ్గతిక్కన కధ )
మంగళవారం, మే 31, 2022
ఏరకుమీ కసుగాయలు (చానమ్మ ఖడ్గతిక్కన కధ )
ఆదివారం, మే 29, 2022
శనివారం, మే 28, 2022
శుక్రవారం, మే 27, 2022
బుధవారం, మే 25, 2022
తోక స్వామికి ప్రీతికరమైన సంగతులు అమ్మమ్మ చేసిన అప్పాలతో పాటు.
బుధవారం, మే 25, 2022
తోక స్వామికి ప్రీతికరమైన అనేక సంగతులు అమ్మమ్మ చేసిన అప్పాలతో పాటు
మంగళవారం, మే 24, 2022
10 నిమిషాలలో చిట్టి చెగోడీలు తో పాటు అమ్మమ్మ చెప్పే కధ
మంగళవారం, మే 24, 2022
10 నిమిషాలలో చిట్టి చెగోడీలు తో పాటు అమ్మమ్మ చెప్పే కధ
సోమవారం, మే 23, 2022
అమ్మమ్మ చేసిన సాంప్రదాయ పద్దతిలో కందిపొడి (Gunpowder traditional way by...
సోమవారం, మే 23, 2022
అమ్మమ్మ చేసిన సాంప్రదాయ పద్దతిలో కందిపొడి
ఆదివారం, మే 22, 2022
చాలా సులువుగా చేసుకోగలిగే సాయంకాలం సమయ స్నాక్ (Simple Evening Snack)
ఆదివారం, మే 22, 2022
చాలా సులువుగా చేసుకోగలిగే సాయంకాలం సమయ స్నాక్ (Simple Evening Snack)
శనివారం, మే 21, 2022
శుక్రవారం, మే 20, 2022
పుచ్చకాయతో చాలెంజ్ The Most Unique Recipe. అమ్మమ్మ చాలెంజ్ లో విన్ అవుతు...
శుక్రవారం, మే 20, 2022
పుచ్చకాయతో చాలెంజ్ The Most Unique Recipe. అమ్మమ్మ చాలెంజ్ లో విన్ అవుతుందా.
పండ్లు తినమంటే మనకి ఇష్టం వుండదు. అందుకే నేను అమ్మమ్మకి పుచ్చకాయ తో జ్యూస్, ఐస్ క్రీం , కాకుండా తినేటట్టు వుండే అందమైన రిసిపి చెయ్యమన్నాను. అది ఒక చాలెంజ్ గా అమ్మమ్మకి ఇచ్చాను. ఇంతకీ అమ్మమ్మ ఆ చాలెంజ్ గెలుస్తుందా లేదా తెలుసుకోవాలి అంటే వీడియో పూర్తిగా చూడాలి. మీరు ఈ వీడియో చూసి మీకు ఏమనిపించిందో చెప్పండి.
గురువారం, మే 19, 2022
బుధవారం, మే 18, 2022
పిల్లలకు ఇష్టమైనట్టు ఆరోగ్యకరమైన పండ్లు ఈ విధంగా తినిపించండి .(Kids fav...
బుధవారం, మే 18, 2022
పిల్లలకు ఇష్టమైనట్టు ఆరోగ్యకరమైన పండ్లు ఈ విధంగా తినిపించండి .(Kids favorite recipe with fruits)
మంగళవారం, మే 17, 2022
కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ స్టైల్ పునుగుల పులుసు (Punugula Pulusu)
మంగళవారం, మే 17, 2022
కాకినాడ సుబ్బయ్యగారి పునుగుల పులుసు ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. పునుగుల పులుసు రుచి గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆ పులుసుని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మా అమ్మమ్మ ఈ వీడియో లో చేప్తుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి. మీరు ట్రై చేయండి.
సోమవారం, మే 16, 2022
ఆదివారం, మే 15, 2022
పాతకాలం వంట బొబ్బర్లు + మామిడికాయ + మునక్కాడ పప్పు యూట్యూబ్ లో మొట్ట మొద...
ఆదివారం, మే 15, 2022
పాతకాలం వంట బొబ్బర్లు + మామిడికాయ + మునక్కాడ పప్పు యూట్యూబ్ లో మొట్ట మొదటిసారిగా(Mango Dal)
శనివారం, మే 14, 2022
గుత్తి కాకరకాయ ఆవకాయ(Whole Bitter gourd pickle)
శనివారం, మే 14, 2022
గుత్తి కాకరకాయ ఆవకాయ(Whole Bitter gourd pickle)
శుక్రవారం, మే 13, 2022
గురువారం, మే 12, 2022
బుధవారం, మే 11, 2022
నా బ్లౌజ్ కలెక్షన్స్ - బుట్టచేతులు నుండి LED వర్క్ బ్లౌజ్ వరకు...😍😍 Don'...
బుధవారం, మే 11, 2022
నా బ్లౌజ్ కలెక్షన్స్ - బుట్టచేతులు నుండి LED వర్క్ బ్లౌజ్ వరకు...😍😍 Don't miss watch till the END
మంగళవారం, మే 10, 2022
సోమవారం, మే 09, 2022
చల్ల మిరపకాయలు తోడు చల్ల దొండకాయలు.. (Dried Tindora)
సోమవారం, మే 09, 2022
చల్ల మిరపకాయలు తోడు చల్ల దొండకాయలు.. (Dried Tindora)
శనివారం, మే 07, 2022
శుక్రవారం, మే 06, 2022
గురువారం, మే 05, 2022
బుధవారం, మే 04, 2022
వేసవి తాపాన్ని తీర్చే తాటి గురించి తెలిస్తే అస్సలు వదలరు
బుధవారం, మే 04, 2022
వేసవి తాపాన్ని తీర్చే తాటి గురించి తెలిస్తే అస్సలు వదలరు
మంగళవారం, మే 03, 2022
సోమవారం, మే 02, 2022
లక్ష్మీ కటాక్షం పొందాలంటే అక్షయ తృతీయ రోజుకి అమ్మమ్మ ఏమి చెప్తోంది. Aks...
సోమవారం, మే 02, 2022
హాయ్ అండి, ఈరోజు వీడియో అక్షయతృతీయ గురించి చాలా ముఖ్యమైన విషయాలు అమ్మమ్మ చెప్పింది. అసలు ఆక్ష్యయ తృతీయ్ అంటే ఏమిటి నుండి మొదలు పెట్టి. ఎలా జరుపుకోవాలి మరియు బంగారం గురించి అన్ని మేము మాట్లాదబోతున్నాము. మీరు ఈ వీడియో చూసి ఎలావుందో మాతో చెప్పండి.
ఆదివారం, మే 01, 2022
బెల్లం ఆవకాయ గురించి చెప్పటానికి మాటల్లేవ్ . కేవలం చేసుకుని తినటమే. (Sw...
ఆదివారం, మే 01, 2022
ఈ బెల్లం ఆవకాయ గురించి చెప్పటానికి మాటలుండవ్ . కేవలం చేసుకుని తినటమే. అంతబాగుంటుంది. సాంప్రదాయ పద్దతిలో తీ- తీయ్యని బెల్లం ఆవకాయ రిసిపీ మీకోసం ఈ రోజు పోష్ట్ రాబోతోంది. చూసి ఎలా వుందో చెప్పండి ప్లీజ్.
బెల్లం ఆవకాయ గురించి చెప్పటానికి మాటల్లేవ్ . కేవలం చేసుకుని తినటమే.
శనివారం, ఏప్రిల్ 30, 2022
నేను చేసిన లడ్డూ రుచి చూసి అమ్మమ్మ షాక్ (Instant tasty ravva laddu in t...
శనివారం, ఏప్రిల్ 30, 2022
శుక్రవారం, ఏప్రిల్ 29, 2022
గురువారం, ఏప్రిల్ 28, 2022
పచ్చ ఆవకాయ తప్పకుండ ట్రై చేయండి ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారు !!!!(Yell...
గురువారం, ఏప్రిల్ 28, 2022
బుధవారం, ఏప్రిల్ 27, 2022
వెల్లుల్లి ఆవకాయ Garlic Pickle.
బుధవారం, ఏప్రిల్ 27, 2022
అధిరిపోయే వెజ్ స్పెషల్ పచ్చడ్లు సీరీస్
వెల్లుల్లి ఆవకాయ Garlic Pickle.
మంగళవారం, ఏప్రిల్ 26, 2022
5 నిముషాలలోపు మిర్చిబజ్జీ చాలెంజ్ లో గెలుపెవరిదో మరి ( Mirchi Bajji Chal...
మంగళవారం, ఏప్రిల్ 26, 2022
ఆదివారం, ఏప్రిల్ 24, 2022
365 మాగాయ్ ఎప్పుడంటే అప్పుడు (365 Shelf Life Instant Pickle)
ఆదివారం, ఏప్రిల్ 24, 2022
365 మాగాయ్ ఎప్పుడంటే అప్పుడు (365 Shelf Life Instant Pickle)
శుక్రవారం, ఏప్రిల్ 22, 2022
గురువారం, ఏప్రిల్ 21, 2022
దోసావకాయ నాచేత్తో చేస్తే ఎలా వుందనుకుంటున్నారు. Spicy Cucumber Pickle
గురువారం, ఏప్రిల్ 21, 2022
దోసావకాయ నాచేత్తో చేస్తే ఎలా వుందనుకుంటున్నారు. Spicy Cucumber Pickle
మంగళవారం, ఏప్రిల్ 19, 2022
ఆవకాయ మందు పెసర ఆవకాయ రుచి వేరు రా! (Moong dal Pickle)
మంగళవారం, ఏప్రిల్ 19, 2022
ఆవకాయ మందు పెసర ఆవకాయ రుచి వేరు రా!
సోమవారం, ఏప్రిల్ 18, 2022
5ని|| లో సాంప్రదాయపు వేడి వేడిగా కరకరలాడే రుచికరమైన వడలు ( Crispy Crisp...
సోమవారం, ఏప్రిల్ 18, 2022
కదళీపుష్ప వడ
సాంప్రదాయపు 5ని|| లో వేడి వేడిగా కరకరలాడే రుచికరమైన వడలు
ఆదివారం, ఏప్రిల్ 17, 2022
అమ్మమ్మ చేతి చల్లనా చేతి మిరప (Buttermilk Soaked Chilies)
ఆదివారం, ఏప్రిల్ 17, 2022
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. సాదా పచ్చి మిరపకాయలు తో మజ్జిగ మిరపకాయలు (Buttermilk Soaked Chilies)
అమ్మమ్మ చేతి చల్ల నా చేతి మిరప.
మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
శనివారం, ఏప్రిల్ 16, 2022
పులిహోర ఆవకాయ ఆ రుచే వేరబ్బా.....(Unique Pulihora Avakaya)
శనివారం, ఏప్రిల్ 16, 2022
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. పులిహోర ఆవకాయ ఆ రుచే వేరబ్బా.....(Unique Pulihora Avakaya)....
బయట ఎక్కడా దొరకనిది ఇంట్లోనే సులువుగా చేసుకోదగ్గది. పులిహోర ఆవకాయ.
మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
hii hello welcome to our channel Ammamma tho nenu we all like lemon rice,tamarind rice to eat kids especially love to eat so today we r here with unique recipe called pulihora avakaya which is very unique and very very easy recipe which goes well with hot hot rice and ghee
so here is The recipe.
శుక్రవారం, ఏప్రిల్ 15, 2022
పిల్లా పెద్దా బహుఇష్టంగా తినే మునక్కాడ నిల్వ పచ్చడి (Drumstick Pickle) ...
శుక్రవారం, ఏప్రిల్ 15, 2022
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. పిల్ల - పెద్ద బహుఇష్టంగా తినే మునక్కాడ నిల్వ పచ్చడి (Drumstick Pickle) With Surprise At Last.......................
మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
hii all today we are here with a new pickle drumstick pickle which is very tasty and yummy very simple
గురువారం, ఏప్రిల్ 14, 2022
Lipstick Stories అమ్మమ్మతో ఇంట్లోనే Lipstick ఎలా .
గురువారం, ఏప్రిల్ 14, 2022
Lipstick Stories అమ్మమ్మతో ఇంట్లోనే Lipstick ఎలా .
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. Lipstick Stories అమ్మమ్మతో ఇంట్లోనే Lipstick ఎలా .... LIpstick గురించి చాలా విషయాలు తెలుసుకుందాం...
మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
hii hello welcome to our channel Ammamma tho nenu today we are here with very unique and interesting topic which is about lipstick in this video we will discuss about history of lipstick, home made lipstick, advantages, disadvantages, how to apply, lip liner,lip gloss so all of u watch till the end and don't forget to like share subscribe my channel
https://youtu.be/uw2nTypUMn8
బుధవారం, ఏప్రిల్ 13, 2022
అధ్బుతమైన పచ్చి ఉసిరి ఆవకాయ Non Fried Amla Pickle Never before and Never after.
బుధవారం, ఏప్రిల్ 13, 2022
ఇప్పటి వరకు ఎప్పుడూ రుచి చూడని
అధ్బుతమైన పచ్చి ఉసిరి ఆవకాయ
Non Fried Amla Pickle
Never before and Never after.
మంగళవారం, ఏప్రిల్ 12, 2022
5 నిముషాలలో తయారయ్యే ఆంద్రామాత నిలువ పచ్చడి.
మంగళవారం, ఏప్రిల్ 12, 2022
5 నిముషాలలో తయారయ్యే ఆంద్రామాత
గోంగూర నిలువ పచ్చడి.
రుచి అధరహో అంతే
మాటల్లేవ్
సోమవారం, ఏప్రిల్ 11, 2022
పిల్లల ఆల్టైం ఫేవరెట్ స్వీటిష్ మెంతి ఆవకాయ (Specially Sun Dried Menthi A...
సోమవారం, ఏప్రిల్ 11, 2022
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం.
పిల్లల ఆల్టైం ఫేవరెట్ స్వీటిష్ మెంతి ఆవకాయ. Specially Sun Dried Menthi Aavakaaya. మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
ఆదివారం, ఏప్రిల్ 10, 2022
శ్రీ రామునికి మా ఇంటి మహానైవేధ్యం. రామునికి ఇష్టమైన పానకం తయారి
ఆదివారం, ఏప్రిల్ 10, 2022
శ్రీ రామునికి మా ఇంటి మహానైవేధ్యం. రామునికి ఇష్టమైన పానకం తయారి.
శనివారం, ఏప్రిల్ 09, 2022
తక్కువ సమయంలోనే మంచి రుచికరమైన స్నాక్ (Prefect Snack For School)
శనివారం, ఏప్రిల్ 09, 2022
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. ఎక్కువ పోషకాలు కలిగి పిల్లలకు చాలా ఇష్టమైన్ స్నాక్ , తక్కువ సమయంలోనే మంచి రుచికరమైన స్నాక్ . అవేమిటో అనుకుంటున్నారా పప్పుచెక్కలు. అవి ఎలా చేయాలో అమ్మమ్మని అడిగి తెలుసుకుందామా. మరి రండి
మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
శుక్రవారం, ఏప్రిల్ 08, 2022
అమ్మమ్మ చేతి కాయ ఆవకాయ రుచి అధుర్స్ 😋😋😋
శుక్రవారం, ఏప్రిల్ 08, 2022
అమ్మమ్మ చేతి కాయ ఆవకాయ రుచి అధుర్స్ 😋😋
ఆవకాయా మజాకానా అన్నట్టు వుంటుంది
మరి రుచి మీరు కూడా చూస్తారా
గురువారం, ఏప్రిల్ 07, 2022
ప్రాచీన సాంప్రదాయపు కూర (Old Traditional Curry perfect for rice, roti, ...
గురువారం, ఏప్రిల్ 07, 2022
ప్రాచీన సాంప్రదాయపు కూర (Old Traditional Curry perfect for rice, roti, and lunch box for kids)
బుధవారం, ఏప్రిల్ 06, 2022
అమ్మమ్మతో చాలెంజ్ ఇన్స్టెంట్ నూనె మాగాయి తయారి(Instant Mango pickle ch...
బుధవారం, ఏప్రిల్ 06, 2022
అమ్మమ్మతో చాలెంజ్ చేసాను. అప్పటికప్పుడు చేసుకునే నూనెమాగాయి. అదికూడా నిలవ వుండాలి అని. మరి ఎలా చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి
ఇన్స్టెంట్ నూనె మాగాయి తయారి
మంగళవారం, ఏప్రిల్ 05, 2022
Secrets... WATCH Till The End! జీవితమే ఒక వైకుంఠపాళినిజం తెలుసుకో భాయి!
మంగళవారం, ఏప్రిల్ 05, 2022
#Secrets... WATCH Till The End! జీవితమే ఒక వైకుంఠపాళినిజం తెలుసుకో భాయి!
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం.
జీవితమే ఒక వైకుంఠపాళి
నిజం తెలుసుకో భాయి!
ఎగరేసే నిచ్చెనలే కాదు
పడదోసే పాములు ఉంటాయి
చిరునవ్వులతో విషవలయాలను
ఛేదించి ముందుకు పోవోయి.
అన్నాడు ఒక కవి అది ఎలాగో ఈ ఆటలో తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ మిస్స్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
Hi all welcome to our channel Ammamma tho nenu. Today we are here with new video which is useful for kids even adults with several interesting facts about the game and also secrets of life.
సోమవారం, ఏప్రిల్ 04, 2022
కొన్ని నిముషాలలోన్నే క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్ అమ్మమ్మ చేసింది అంటే వాహ...
సోమవారం, ఏప్రిల్ 04, 2022
ఆదివారం, ఏప్రిల్ 03, 2022
శనివారం, ఏప్రిల్ 02, 2022
ఉగాది పచ్చడి తయారి పండగ వెనక కధ
శనివారం, ఏప్రిల్ 02, 2022
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. ఉగాది పచ్చడి తయారి పండగ వెనక కధ
నేను అమ్మమ్మ ఈ వీడియో లు చేయటానికి చాలా కష్టపడుతున్నాము. మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
Hii everyone welcome to our channel ammamma tho nenu
I wish u all a happy ugadi.All of u plz watch full vedio and share ur comments.And also plz tell what u prepared for todays lunch specials,how do u celebrate?
బుధవారం, మార్చి 30, 2022
అమ్మమ్మతో నేను చేసిన పనసావకాయ (Instant Raw Jack Fruit Pickle)
బుధవారం, మార్చి 30, 2022
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. అమ్మమ్మతో నేను చేసిన పనసావకాయ (Instant Raw Jack Fruit Pickle)
అమ్మమ్మతో నేను చేసిన పనసావకాయ మీరు కూడా చేసుకుని తిని రుచి ఎలా వుంది మాతో షేర్ చేసుకోండిమీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
మంగళవారం, మార్చి 22, 2022
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
మంగళవారం, మార్చి 22, 2022
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
పల్లవి -
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
చరణం
కులమును నీవే గోవిందుడా నా
కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా
నెలవును నీవే నీరజనాభ
తనువును నీవే దామోదర నా
మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విట్ఠలుడా నా
వెనకముందు నీవే విష్ణు దేవుడా
పుట్టుగు నీవే పురుషోత్తమ కొన
నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు
నెట్టన గతి ఇంక నీవే నీవే
సోమవారం, ఫిబ్రవరి 28, 2022
పాలిచ్చేతల్లికి ,కరోనా వచ్చి తగ్గినవారికి చాలామంచిది. ( Recipe of Black ...
సోమవారం, ఫిబ్రవరి 28, 2022
పాలిచ్చేతల్లికి ,కరోనా వచ్చి తగ్గినవారికి చాలామంచిది.
అంతే కాదు రుచి లో సూపర్ అదేమిటో చెప్పుకోండి.
ఇప్పటి వరకు ఎవరైతే మా చానల్ ని సబ్ స్క్రైబ్ చేయలేదో వారందరు మరి ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి.
బుధవారం, ఫిబ్రవరి 16, 2022
అమ్మమ్మ ప్రేమ - ఉసిరికాయ పచ్చడి ఒకసారే చూపించనా.... (Instant Amla Pickle)
బుధవారం, ఫిబ్రవరి 16, 2022
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం.
అమ్మమ్మ ప్రేమ - ఉసిరికాయ పచ్చడి ఒకసారే చూపించనా....(Instant Amla Pickle)
అమ్మమ్మతో నేను వీడియో ని చూసి మమ్మలను ప్రోత్సహిస్తున్నందుకు మీకు ధన్యవాధములు.
Hi everyone, Welcome to our channel Ammamma Tho Nenu . Today we are here with a new healthy tasty simple unique recipe that is nothing but immune booster Instant Amla Pickle. All of you please see full video and like, comment, share, subscribe our channel and try our recipe and leave valuable comment thank you.
సోమవారం, జనవరి 24, 2022
గురువారం, జనవరి 20, 2022
CGMS help you manage Type 1 or Type 2 diabetes with fewer fingerstick t...
గురువారం, జనవరి 20, 2022
CGMS help you manage Type 1 or Type 2 diabetes with fewer fingerstick tests.
ఆదివారం, జనవరి 16, 2022
భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. పండగ దాని పరమార్థం .....(Happy pon...
ఆదివారం, జనవరి 16, 2022
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం.
భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. పండగ దాని పరమార్థం
నేను అమ్మమ్మ ఈ వీడియో లు చేయటానికి చాలా కష్టపడుతున్నాము. మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
గురువారం, జనవరి 13, 2022
శుభమగుగాత! సుఖమగుగాత! (వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై)
గురువారం, జనవరి 13, 2022
ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం బాగా చేసుకున్నాము కదా ఈ రోజు ఆఖరి పాసురము. ఈ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక.
గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చేయుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.
వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై పాశురము:
వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్
అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.
తాత్పర్యము:
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసిన లక్ష్మీ దేవిని పొం మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కుడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్ష్నణాభరణములు దాలిచిన వారు అగు గోపికలు చేరి , మంగళము పాడి, పఱ అను వాద్యమును లోకులకొరకును, భగవద్దస్యమును తమకొరకు ను పొందిరి . ఆ ప్రకారము లొకమునంతకును లోకమునకు ఆభరణమైఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలొ ధరించిఉండు శ్రీ భట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాశురములలో మాలికగా కూర్చినది.ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును. అని ఫలశ్రుతి పాడిరి.
శుభమగుగాత! సుఖమగుగాత!
శుభమగుగాత! సుఖమగుగాత!
ఉభయ విభూతి నాయకుడౌ శ్రీ
విభుని, ప్రపన్న సులభుని దయచేత !
విలిపుత్తూరున వెలయు భట్ట నా
థుల కూతురు ముప్పదులు తమిళ కృతు
లలరుమాలగా నల్లె - అన్నిటిని
ఎలమి తవిలి పఠియించిన వారికి
శుభ మగుగాత! సుఖమగుగాత!
నావలుగల వనధిని మధియించిన
శ్రీ వల్లభుని కేశవుని దరిసిన
ఆ విధువదనులు దివ్యాభరణాలు
ఏ విధి వ్రత మూని ఏ వర మందిరొ
ఎరిగిన వారికి ఇహపరములలో
శుభమగుగాత! సుఖమగుగాత!
కలిత పద్మాక్ష శిశిర మాలికా
విలసితుడౌ శ్రీ పెరియాళ్వారుల
తులసి మొలక, శూడి కొడుత నాంచారు
సెలవిచ్చిన ఈ తిరుప్పావై
ఎలమి తవిలి పఠియించినవారికి
శుభమగుగాత! సుఖమగుగాత!
గిరుల వంటి నాలుగు పెనుభుజములు,
అరుణనేత్రములు, శ్రీ ముఖమును గల
ఉభయ విభూతి నాయకుడౌ శ్రీ
విభుని ప్రపన్న సులభుని దయచేత || శుభము||
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
ఆండాళ్ తిరువడి గళే శరణం
జై శ్రీమన్నారాయణ్
సర్వేజనా సుఖినో భవంతు
ఓం శాంతి శాంతి శాంతీః
భోగి భోగభాగ్యాలు , పిల్లలకే ఎందుకు బోగిపళ్ళు కధలు- కమామిషులు, మా ఇంటి ...
భోగి భోగభాగ్యాలు , పిల్లలకే ఎందుకు బోగిపళ్ళు కధలు- కమామిషులు, తెలుసుకోటానికి నేను రడీ మరి మీరు రడీనా...
మా ఇంటి చిన్నికృష్ణునికి బోగిపళ్ళు...
బుధవారం, జనవరి 12, 2022
ఒకటే కోరిక మా కిక (శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్ )
బుధవారం, జనవరి 12, 2022
మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షమునకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు. ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పూర్తి చేస్తున్నారు.
మొదటి పాసురమున గోపికలు ఈ వ్రతమును ప్రారంభించారు.
అయితే గోపికలు ఈ పాసురములో తమ హృదయము నావిష్కరిమ్చి తమ వ్రతమును సమాప్తము చేసి మనము కూడా తరించవలెనని ఈ పాశురములో స్పష్టముగా వివరించినారు.
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్ పాశురము :
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్
తాత్పర్యము:
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.ఒకటే కోరిక మా కిక
ఒకటే కోరిక మా కిక
ఓ స్వామీ! గోవిందా!
మనసు నీకు తెలియదనా! ( మా)
మనవి చేసుకొనుట! (ఈ)
తెలవారక మున్నే దేవా, నీ సన్నిధి
చెలులము చేరి, నీ కొలువే కోరి,
సరస సుందరములు
సంపుల్ల సరోజములు నీ
చరణములకు మంగళా
శాసనమును చేయుట
ఒక పరవాద్యమున కనా?
ఓ స్వామీ గోవిందా ||ఒకటే||
ఆల మేపి బ్రతికే ఈ
బేలలలో ఒకడవై
అవతరించు టేల ? మా
అనుగపు కానేల?
ఈ బంధము నిలుపుము ఏ
డేడు జన్మముల కైన
ఈ కైంకర్యము మానము
ఏనాటికె ఎప్పటికీ ||ఒకటే||
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)