ఆఫీసు కి వెళ్ళకుండా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్దామనుకొని తేలిక గా వున్నా డ్రెస్ వేసుకొని పడుకుందామని దిండు వేసుకొని రడీ అయ్యేసరికి బాస్ వస్తున్నాడని తెలిసింది . అంతే వెంటనే లాప్ టాప్ తీసి పని చేస్తున్నాను.
పెండింగ్ వర్క్ చెయ్యాలి మరి . బాస్ అడిగితే వర్క్ అట్ హోం అని చెప్పాలి అబ్బద్ధం చెప్తే అతికి నట్టు వుండాలి కదా.
అందు కే ఈ లాప్ టాప్ ముందు వుంచుకున్నాను మరి . ఇలా చెయ్యక తప్పదు మరి . ఏ మంటారు.
శనివారం, సెప్టెంబర్ 27, 2008
గుర్రం నడపలేని హీరో
మా అమ్మమ్మ ఒక కధ చెప్పింది . ఆ కధ పేరు గుర్రం నడపలేని హీరో . అది జవహర్ లాల్ నెహ్రూ గారి చిన్నప్పటి విషయం. నాకు చాలా నచ్చింది. అది ఏమిటంటే..........
నెహ్రూ గారికి చ్చిన్నప్పుడు గుర్రం స్వారీ చేయటం చాలా ఇష్టం. వీరోచిత సంఘటనలంటే మహా సరదా. తండ్రి మోతిలాల్ కుడా వీటిని ప్రోత్సాహించేవారట. మోతిలాల్ ఒక రోజు జవహర్‌ను గుర్రం ఎక్కించి పంపారు. అప్పుడు సాయంత్రం ఫ్రెండ్స్ కు టెన్నీస్ పార్టీ ఇచ్చారు. పార్టీ జరుగుతున్న సమయం లో గుర్రం ఒకటే తిరిగి వచ్చింది. నెహ్రూ గుర్రం మీద లేరు , మోతిలాల్ గాబరా చెందారు. పార్టీకి వచ్చిన వారి తో హడావిడిగా నేహృను వెతకారు. దారిలో నడుచుకుంటూ నెహ్రూ వస్తున్నారు. "ఏమి జరిగిందీ?" అని అందరూ అడిగారు. "ఏమి లేదు. గుర్రం నన్ను క్రింద పడేసి పర్గ్గేత్తింది . నేను నడుచుకుంటూ వస్తున్నాను" అన్నారు నెహ్రూ, `గుర్రం నడపలేని హీరో ' అని అందరు గొల్లున నవ్వారు . అతరువాత కుడా అప్పుడప్పుడు జవహరును "హీరో" అని సంభోదిస్తూ వుండేవారట.
మా అమ్మమ్మ చెప్పిన కధ చాలా భాగుంది కదండి .
మరోసారి ఇంకో కధ తో మీ ముందుకు వస్తాను మరి నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి. చదువుకోవాలి. ఇక బాయ్ బాయ్.
శనివారం, సెప్టెంబర్ 20, 2008
హాయ్ హాయ్ చెప్తా .............
శనివారం, సెప్టెంబర్ 20, 2008
చెప్పుకోండి చూద్దాం? పొడిస్తే నవ్వులు -విడిస్తే నవ్వులు.
- అన్నదమ్ములు ముగ్గురు. అయితేవారి బుద్దులు వేరు .నీళ్ళో వేస్తె మునిగేది ఒక్కడు ,తెలేది ఒకడు ,కరిగి పోయేదిఒకడు.ఇంతకీ వారు ఎవరు?
తాంబూలం ( మునిగేది వక్క, తేలేది ఆకు, కరిగేది సున్నం) - ఈగముసరని పండు, ఎర్రన్గానుండు?
నిప్పు. - వుదయం నడక నాలుక్కాలతో, మధ్యాన్నం రెండుకాళ్ళతో, సాయంత్రం ముడుకాళ్ళతో...................?
బాల్యం , మధ్య వయస్సు , వృద్దాప్యం - ఎన్నిసార్లు చచ్చినా, ఎప్పుడూ బ్రతికే వుండేది ఏమిటది?
ఆశ - ఐదుగుర్లో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏమిటది?
చిటికిన వేలు
శుక్రవారం, సెప్టెంబర్ 19, 2008
చెప్పుకోండి చూద్దాం? పొడిస్తే నవ్వులు -విడిస్తే నవ్వులు.
శుక్రవారం, సెప్టెంబర్ 19, 2008
- అన్నదమ్ములు ముగ్గురు. అయితేవారి బుద్దులు వేరు .నీళ్ళో వేస్తె మునిగేది ఒక్కడు ,తెలేది ఒకడు ,కరిగి పోయేదిఒకడు.ఇంతకీ వారు ఎవరు?
- ఈగముసరని పండు, ఎర్రన్గానుండు?
- వుదయం నడక నాలుక్కాలతో, మధ్యాన్నం రెండుకాళ్ళతో, సాయంత్రం ముడుకాళ్ళతో...................?
- ఎన్నిసార్లు చచ్చినా, ఎప్పుడూ బ్రతికే వుండేది ఏమిటది?
- ఐదుగుర్లో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏమిటది?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)